ఖుషీ కపూర్.. శ్రీదేవి, బోనీ కపూర్ల రెండో కూతురు జాన్వీ కపూర్.. 5 నవంబర్ 2000లో జన్మించింది. త్వరలోనే ఈమె సౌత్ సినిమాతోనే వెండితెరకు పరిచయం కాబోతున్నట్టు సమాచారం. ఈమె కూడా తల్లి, అక్క బాటలో ప్రేక్షకులను అలరిస్తుందా లేదా అనేది చూడాలి.
వరుస ఫోటోషూట్స్‌తో అమ్మడి గ్లామర్ బంధించే కెమెరాలు ఎలా బ్రతుకుతున్నాయో కానీ.. ఆమె ఫోటోలకు మాత్రం కుర్రాళ్లకి ఉక్కబోత తెప్పిస్తున్నాయి.
జాన్వీతో పాటు ఖుషీ కపూర్ గ్లామర్ షోకు సోషల్ మీడియా హీటెక్కిపోతుంది. అక్క ఇప్పటికే హీరోయిన్గా తెరంగేట్రం చేసినా.. ఖుషీ కపూర్ ఎంట్రీ ఎపుడా అని అభిమానులు వెయిట్ చేస్తున్నారు.
శ్రీదేవి భారతీయ సినీ పరిశ్రమలో అన్ని ఇండస్ట్రీస్‌లో నెంబర్ వన్ హీరోయిన్గా అలరించింది. ఆమె గ్లామర్ షో చేసినా.. ఎక్కడా హద్దులు దాటింది లేదు. కానీ ఈమె పిల్లలు మాత్రం అందాల ఆరబోతలో హద్దులు చెరిపేసారు. గ్లామర్ షోలో ఖుషీ కపూర్.. అక్క జాన్వీ కపూర్‌కు గట్టి పోటీ ఇస్తోంది.
ఇప్పటి వరకు ఒక్క సినిమా కూడా చేయకపోయినా.. ఈ స్టార్ కిడ్‌కు సోషల్ మీడియాలో భారీ ఫాలోయింట్ ఉంది. ఈమె సిల్వర్ స్క్రీన్ పై హీరోయిన్గా ఎపుడు ఎంట్రీ ఇస్తుందా అని అభిమానులు కళ్లలో ఒత్తులు వేసుకొని మరి ఎదురు చూస్తున్నారు.
Authored By:
TA Kiran Kumar
Publish Later:
No
Publish At:
Tuesday, March 5, 2024 - 10:25
Mobile Title:
సంప్రదాయ కట్టుబొట్టులో తల్లి అతిలోకసుందరి శ్రీదేవిని మరిపిస్తోన్న ఖుషీ కపూర్..
Created By:
Kiran Kumar
Updated By:
Kiran Kumar
Published By:
Kiran Kumar
Request Count:
16
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.