Krithi Shetty Photos: అందాల ఆరబోతలో హద్దులు దాటేస్తున్న కృతి శెట్టి..బాడీకాన్ డ్రెస్సులో థైస్ షో!

Krithi Shetty Latest Photos: ఒకప్పుడు టాలీవుడ్లో దూసుకుపోయిన కృతి శెట్టికి అవకాశాలు తగ్గడంతో ఆమె కూడా గ్లామర్ షోకి సిద్దమవుతోంది, తాజాగా కృతి శెట్టి చేసిన గ్లామరస్ ఫోటోషూట్ సోషల్ మీడియాలో కాక రేపుతోంది. 

  • Mar 09, 2023, 09:26 AM IST
1 /5

ఉప్పెన సినిమాతో సూపర్ హిట్ అందుకున్న కృతి శెట్టి ఒక్క సినిమాతోనే ఓవర్ నైట్ స్టార్ అయిపొయింది.   

2 /5

అయితే ఆ సినిమా తరువాత ఆమె ఎన్ని సినిమాలు చేస్తున్నా ఆమెకు తగిన క్రేజ్ అయితే దక్కడం లేదు.   

3 /5

కృతి శెట్టి తాజాగా సోషల్ మీడియాలో రకరకాల ఫోటోషూట్లు శీర్ చేస్తూ వస్తోంది.   

4 /5

కృతి శెట్టి తాజాగా బ్లాక్ కలర్ బాడీకాన్ డ్రెస్సులో థైస్ షో చేస్తూ షేర్ చేసిన ఫోటోలు వైరల్ అవుతున్నాయి.     

5 /5

కృతి శెట్టి తాజాగా బ్లాక్ కలర్ బాడీకాన్ డ్రెస్సులో షేర్ చేసిన ఫోటోలు మీరు కూడా చూసేయండి మరి.