Baba Siddique Funerals: బాబా సిద్దీఖి చివరి చూపుకై తరలివచ్చిన బాలీవుడ్, కన్నీటి పర్యంతమైన సల్మాన్

మహారాష్ట్రలో ఎన్సీపీ నేత బాబా సిద్దీఖీ మరణం ప్రతి ఒక్కర్నీ కలచివేసింది. రాజకీయంగా కీలకనేతే కాకుండా బాలీవుడ్ పరిశ్రమలో సన్నిహిత సంబంధాలున్నాయి. అందుకే బాబా సిద్దీఖీ కడచూపు కోసం పెద్దఎత్తున బాలీవుడ్ పరిశ్రమ తరలివచ్చింది. ముఖ్యంగా అతని సన్నిహిత మిత్రుడు సల్మాన్ ఖాన్ కన్నీటి పర్యంతమయ్యాడు. ఆ దృశ్యాలు మీ కోసం.

Baba Siddique Funerals: మహారాష్ట్రలో ఎన్సీపీ నేత బాబా సిద్దీఖీ మరణం ప్రతి ఒక్కర్నీ కలచివేసింది. రాజకీయంగా కీలకనేతే కాకుండా బాలీవుడ్ పరిశ్రమలో సన్నిహిత సంబంధాలున్నాయి. అందుకే బాబా సిద్దీఖీ కడచూపు కోసం పెద్దఎత్తున బాలీవుడ్ పరిశ్రమ తరలివచ్చింది. ముఖ్యంగా అతని సన్నిహిత మిత్రుడు సల్మాన్ ఖాన్ కన్నీటి పర్యంతమయ్యాడు. ఆ దృశ్యాలు మీ కోసం.

1 /8

సల్మాన్ ఖాన్ చిన్న సోదరి అర్పితా ఖాన్ , సోదరుడజు సొహైల్ ఖాన్ కూడా బాబా సిద్ధీఖీ కడచూపు కోసం హాజరయ్యారు.

2 /8

సోనాక్షి సిన్హా తన భర్త జహీర్‌తో కలిసి బాబా సిద్ధీఖీ కడచూపు కోసం ఆయన ఇంటికి చేరుకున్నారు  

3 /8

టీవీ నటుడు కరణ్ సింగ్ గ్రోవర్ బాబా సిద్దీఖీ కడచూపు కోసం ఆయన ఇంటికి చేరుకున్నాడు.   

4 /8

ప్రముఖ టీవీ నటి మాహీ కూడా బాబా సిద్ధీఖీ చివరి దర్శనం కోసం ఆయన ఇంటికి చేరుకున్నారు.   

5 /8

బాలీవుడ్ నటి సనా ఖాన్ కూడా తన భర్త ముఫ్తీ అనస్‌తో కలిసి బాబా సిద్దీఖీ ఇంటికి చేరుకుంది.   

6 /8

తండ్రిని పోగొట్టుకున్న బాధంతా కుమారుడు జీషాన్‌లో స్పష్టంగా కన్పిస్తోంది. ఆ ఫోటోలు ఇవి

7 /8

బాబా సిద్ధీఖీ కడచూపు కోసం విచ్చేసినప్పుడు సల్మాన్ ఖాన్ చుట్టూ బాడీ గార్డ్స్ సెక్యూరిటీ పటిష్టంగా ఉంది. తన సన్నిహిత స్నేహితుడిని కోల్పోవడంతో సల్మాన్ ఖాన్ చాలా దిగులుగా కన్పించారు

8 /8

బాబా సిద్దీఖీ మరణవార్త విని ఆయన ఇంటికి చేరుకున్న సల్మాన్ ఖాన్ కన్నీటి పర్యంతమయ్యారు. కళ్లలోంచి నీరు కారడం, దిగాలుగా ఉన్న ఫోటోలు వైరల్ అవుతున్నాయి.