Mouni Roy Hot Photos: వామ్మో సెగలు రేపేస్తున్న నాగిని.. ఇలా కూడా అందాలు ఆరబోయచ్చా?

Mouni Roy Hot Photos: మౌని రాయ్ బుల్లితెర మీద ఒక రేంజ్ లో క్రేజ్ సంపాదించి ఇప్పుడు సినిమాల మీద దృష్టి పెట్టింది, ఈ మధ్యనే బ్రహ్మాస్త్ర సినిమా ద్వారా మంచి పేరు సంపాదించిన ఆమె ఇప్పుడు హాట్ షో చేస్తూ ఫోటోషూట్ షేర్ చేసింది. ఆ వివరాలు

  • Jan 22, 2023, 16:07 PM IST
1 /5

మౌనీ రాయ్ ఈ మధ్య కాలంలో బుల్లితెరను దాటేసి పెద్ద తెర మీద వెలిగిపోవాలని ప్రయత్నాలు చేస్తోంది. 

2 /5

బ్రహ్మాస్త్ర సినిమాలో జునూన్ అనే పాత్రలో నటించిన ఆమె ఇప్పుడు ఎక్కువగా సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండేందుకు ప్రయత్నిస్తోంది. 

3 /5

ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండేందుకు ప్రయత్నిస్తున్న మౌని రాయ్ ఎప్పటికప్పుడు తన హాట్ ఫోటోలు షేర్ చేస్తూ రెచ్చిపోతోంది. 

4 /5

తాజాగా పింక్ కలర్ డ్రెస్ ధరించిన ఆమె అందాలన్నీ బహిర్గతం అయ్యే విధంగా హాట్ షో చేసింది, ఒక పక్క తొడల అందాలు చూపుతూ మరోపక్క ఎద అందాలను చూపుతూ రెచ్చిపోయింది. 

5 /5

మౌని రాయ్ షేర్ చేసిన ఫోటోల మీద మీరు కూడా ఒక లుక్ వేసేయండి మరి.