Nayani Pavani Hot Photos: ఢీ 14 నయని పావని అదిరే అందాలు.. ఈ రేంజ్ హాట్ షో ఇంతకు ముందెప్పుడూ చూసుండరు!

Nayani Pavani Hot Photos: సోషల్ మీడియాలో టిక్ టాక్ లు, ఇన్స్టా రీల్స్ చేస్తూ మంచి ఫాలోయింగ్ సంపాదించినా నయని పావని ఈ మధ్య ఢీ  14 షోలో కూడా కనిపిస్తోంది. అయితే ఆమె ఎప్పటికప్పుడు తన సోషల్ మీడియా ద్వారా అందాలు ఆరబోస్తూ రెచ్చిపోతోంది. ఆ ఫోటోలు మీకోసం 

  • Nov 04, 2022, 07:30 AM IST
1 /5

సోషల్ మీడియాలో టిక్ టాక్ వీడియోలు, ఇన్స్టా గ్రామ్ వీడియోలు చేస్తూ మంచి క్రేజ్ సంపాదించింది నయని పావని.  

2 /5

నయని పావని అంటే ఒక బ్రాండ్ అన్నట్టుగా ఆమె సోషల్ మీడియాలో ఒక రేంజ్ లో ఫేమస్ అయింది. 

3 /5

దీంతో నయని పావనిని అనేక సినిమా ప్రమోషన్స్ లో కూడా భాగమయ్యేలా చేస్తున్నారు నిర్మాతలు. 

4 /5

నయని పావని క్రేజ్ చూసి ఆమెను ఢీ 14లో కూడా తీసుకున్నారు మల్లెమాల సంస్థ వారు. 

5 /5

ఢీ 14లో నయని పావని శ్వేతా నాయుడుతో కలిసి సందడి చేస్తోంది. ఆమె హాట్ ఫోటోలు మీ కోసం