Neha Malik Gym Pics: జిమ్‌లో నేహా మాలిక్.. ఆ హాట్ స్టిల్స్ చూస్తే అంతేసంగతులు!

Actress Neha Malik Latest Gym Pictures shakes internet. నేహా మాలిక్ తాజాగా జిమ్‌లో వర్కౌట్స్ చేశారు. జిమ్‌లో కూడా నేహా అందాలు ఆరబోశారు. 
 

1 /7

నేహా మాలిక్ తాజాగా జిమ్‌లో వర్కౌట్స్ చేశారు. జిమ్‌లో కూడా నేహా అందాలు ఆరబోశారు. హాట్ బ్యూటీ హాట్ అందాలను చూస్తే అంతేసంగతులు.   

2 /7

సోషల్ మీడియాలో చురుగ్గా ఉండే నేహా మాలిక్.. ఎప్పటికప్పుడు తన హాట్ హాట్ ఫొటోస్ పోస్ట్ చేస్తూ అభిమానులను అలరిస్తుంటారు. అమ్మడి హాట్ అందాలకు ఫిదా కానీ వారుండరు.   

3 /7

ప్రస్తుతం నేహా మాలిక్ చేతిలో సినిమాలు లేకున్నా.. సామాజిక మాధ్యమాలలో ఈ అమ్మడుకు విపరీతమైన ఫాలోయింగ్ ఉంది. నేహా పెట్టే ఒక్కో పోస్టుకు లక్షల్లో లైక్స్, కామెంట్స్ వస్తుంటాయి.   

4 /7

నేహా మాలిక్ బాలీవుడ్‌లో జిందారి, సికిందర్ 2, హీర్ అండ్ హీరో, యార్ బెల్లీ వంటి సినిమాల్లో నటించారు.   

5 /7

'దూప్ మే న చల్' సాంగ్ నేహా మాలిక్ కెరీర్‌లో బిగ్గెస్ట్ హిట్ అయింది. ఇక 'భన్వారి కా జాల్' సినిమాతో ఆమె బాలీవుడ్‌కి ఎంట్రీ ఇచ్చారు.   

6 /7

నేహా మాలిక్.. 2012లో మోడలింగ్‌ను కెరీర్‌గా ఎంచుకున్నారు. ఢిల్లీలో గ్రాడ్యుయేషన్ పూర్తి చేసిన నేహా మోడలింగ్‌లో బిజీ అయ్యారు. పలు ఫ్యాషన్ వీక్ షోలలో టాప్ 3లో నిలిచి తన అందాన్ని నిరూపించుకున్నారు.   

7 /7

1985 అక్టోబర్ 31న మధ్యప్రదేశ్‌లోని హర్దాలో నేహా మాలిక్ జన్మించారు. నేహా మ్యూజిక్ వీడియో సాంగ్స్ మరియు బాలీవుడ్ సినిమాలలో నటిస్తున్నారు.