Niharika Konidela Wedding Card Photos: నిహారిక వెడ్డింగ్ కార్డ్ ఫొటోలు వైరల్

 మెగా బ్రదర్ నాగబాబు కుమార్తె, నటి నిహారిక కొణిదెల వివాహానికి అన్ని ఏర్పాట్లు చకాచకా జరిగిపోతున్నాయి.  నిహారిక వివాహ ఆహ్వాన పత్రిక అని ఆమె వెడ్డింగ్ కార్డ్ ఫొటోలు సోషల్ మీడియలో వైరల్ అవుతున్నాయి. (Photos: Instagram)
  • Dec 03, 2020, 11:22 AM IST

Niharika Konidela Wedding Card Photos: మెగా బ్రదర్ నాగబాబు కుమార్తె, నటి నిహారిక కొణిదెల వివాహానికి అన్ని ఏర్పాట్లు చకాచకా జరిగిపోతున్నాయి.  నిహారిక వివాహ ఆహ్వాన పత్రిక అని ఆమె వెడ్డింగ్ కార్డ్ ఫొటోలు సోషల్ మీడియలో వైరల్ అవుతున్నాయి. (Photos: Instagram)

1 /7

2 /7

టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి ఇంట్లో అప్పుడే పెళ్లి సందడి మొదలైంది. మెగా డాటర్ నిహారిక వివాహం గుంటూరు ఐజీ జె.ప్రభాకర్ రావు తనయుడు జొన్నలగడ్డ వెంకట చైతన్యతో ఇదివరకే నిశ్చయమైందని తెలిసిందే. 

3 /7

తాజాగా నిహారిక పెళ్లిపై అప్‌డేట్ (Niharika Konidela Wedding Card) వచ్చేసింది. మెగా డాటర్ నిహారిక వివాహ ఆహ్వాన పత్రిక అని ఆమె వెడ్డింగ్ కార్డ్ ఫొటోలు సోషల్ మీడియలో వైరల్ అవుతున్నాయి. 

4 /7

 రాజస్థాన్‌లో నిహారిక (Niharika Konidela), వెంకట చైతన్యల డెస్టినేషన్ వెడ్డింగ్‌కు కుటుంబసభ్యులు ప్లాన్ చేశారు. ఉదయ్‌పూర్‌లో డిసెంబర్ 9న రాత్రి 7 గంటల 15 నిమిషాలకు మిథున లగ్నంలో అత్యంత సన్నిహితుల సమక్షంలో టాలీవుడ్ నటి నిహారిక, చైతన్యల వివాహం జరగనుందని తెలుస్తోంది. 

5 /7

6 /7

7 /7