POCO X6 5G Discount Offer: ఆశ్యర్యపోకండి.. ఫ్లిఫ్‌కార్ట్‌లో 8GB ర్యామ్‌ POCO X6 5G మొబైల్‌పై రూ.10,650 డిస్కౌంట్‌.. ఎలా కొనాలో తెలుసా?

POCO X6 5G Discount Offer: ఫ్లిఫ్‌కార్ట్‌లో బిగ్‌ బిలియన్‌ సేల్‌కి ముందే POCO X6 5G అత్యధిక తగ్గింపుతో లభిస్తోంది. దీనిపై అదనంగా బ్యాంక్‌ డిస్కౌంట్‌ ఆఫర్స్‌ కూడా లభిస్తున్నాయి. అయితే ఈ మొబైల్‌పై అదనంగా లభిస్తున్న ఆఫర్స్‌ ఏంటో ఇప్పుడు తెలుసుకోండి.

 

POCO X6 5G Discount Offer: ప్రముఖ చైనీస్‌ కంపెనీ రెడ్‌మీ సబ్‌బ్రాండ్‌ పోకో అద్భుతమైన స్మార్ట్‌ఫోన్స్‌ను లాంచ్‌ చేస్తూ వస్తోంది. ఈ మొబైల్స్‌ అద్బుతమైన ప్రీమియం ఫీచర్స్‌ను కలిగి ఉంటున్నాయి. మీరు కూడా ఎప్పటి నుంచో ప్రీమియం ఫీచర్స్‌, అదరిపోయే లుక్‌లో పోకో మొబైల్‌ను కొనుగోలు చేయాలనుకుంటే ఇదే సమయంగా భావించవచ్చు. 
 

1 /7

ఫ్లిఫ్‌కార్ట్‌లో బిగ్‌ బిలియన్‌ సేల్‌ ప్రారంభం కాకముందే కొన్ని మొబైల్స్‌పై అద్భుతమైన డిస్కౌంట్‌ ఆఫర్స్‌ను అందిస్తోంది. ఇందులో భాగంగా కొనుగోలు చేసేవారికి డెడ్‌ చీప్‌ ధరలకే మొబైల్స్‌ లభిస్తున్నాయి. ముఖ్యంగా వీటిపై అదనంగా డిస్కౌంట్‌ను కూడా అందిస్తోంది.

2 /7

ఫ్లిఫ్‌కార్ట్‌లో ఈ పోకో బ్రాండ్‌ గతంలో లాంచ్‌ చేసిన POCO X6 5G స్మార్ట్‌ఫోన్‌పై కూడా ప్రత్యేకమైన డిస్కౌంట్ లభిస్తోంది. ముఖ్యంగా ఈ మొబైల్‌పై ఫ్లిప్‌కార్ట్‌ ఫ్లాట్ డిస్కౌంట్‌తో పాటు అద్భుతమైన బ్యాంక్‌ ఆఫర్స్‌ లభిస్తున్నాయి.

3 /7

ఇక ఈ మొబైల్‌ వివరాల్లోకి వెళితే, ఫ్లిఫ్‌కార్ట్‌లో ఇది మూడు కలర్‌ ఆప్షన్స్‌లో పాటు అంతేకాకుండా రెండు స్టోరేజ్‌లలో లభిస్తోంది. ఇందులో 256GB ఇంటర్నల్‌ స్టోరేజ్‌ కలిగిన కలిగిన మొబైల్‌పై 36 శాతం వరకు డిస్కౌంట్‌ లభిస్తోంది.

4 /7

ఈ స్మార్ట్‌ఫోన్‌ అసలు ధర రూ.24,999 కాగా ఫ్లిఫ్‌కార్ట్‌ అందిస్తున్న ప్రత్యేకమైన సేల్‌లో భాగంగా దీనిని కొనుగోలు చేసేవారికి దాదాపు 36 శాతం వరకు డిస్కౌంట్ లభిస్తుంది. దీంతో ఈ మొబైల్‌ కేవలం రూ.15,999కే వస్తుంది.  

5 /7

అలాగే ఈ POCO X6 5G స్మార్ట్‌ఫోన్‌ అత్యధిక తగ్గింపుతో కొనుగోలు చేయాలనుకునేవారు బ్యాంక్‌ ఆఫర్స్‌ కూడా వినియోగించవచ్చు. ఇందులో భాగంగా  Flipkart Axis బ్యాంక్‌ క్రెడిట్ కార్డ్‌ను వినియోగించి పేమెంట్‌ చేస్తే దాదాపు 5 శాతం డిస్కౌంట్‌ లభిస్తుంది.

6 /7

అంతేకాకుండా HDFC బ్యాంక్‌ క్రెడిట్‌ కార్డ్‌తో పేమెంట్‌ చేసేవారికి కూడా దాదాపు రూ.1,500 వరకు డిస్కౌంట్‌ లభిస్తుంది. ఇక ఈ బ్యాంక్‌ డిస్కౌంట్‌ ఆఫర్స్‌ అన్ని పోను దీనిని కేవలం రూ.14,499కే పొందవచ్చు.

7 /7

అలాగే దీనిపై అదనంగా ఎక్చేంజ్‌ ఆఫర్‌ కూడా లభిస్తోంది. దీనిని వినియోగించి కొనుగోలు చేసేవారికి దాదాపు రూ.10,650 ఎక్చేంజ్‌ బోనస్‌ డిస్కౌంట్‌ పొందవచ్చు.