Priya Prakash Varrier: క్యూట్ ఫొటోలతో హీటెక్కిస్తున్న కేరళ కుట్టి ప్రియా ప్రకాష్

  • Jul 27, 2022, 11:53 AM IST
1 /5

కేరళలోని త్రిసూర్ లో పుట్టిపెరిగిన ప్రియా ప్రకాష్ వారియర్ ఒరు ఆధార్ లవ్ సినిమాతో మంచి పేరు సంపాదించింది. ఆ సినిమా హిట్ కాకపోయినా ఆమెకు  మంచి క్రేజ్ వచ్చింది. 

2 /5

ఆ తరువాత ప్రియ తెలుగులో ఆమెకు వరుస సినిమా అవకాశాలు దక్కాయి. ముందుగా ఆమెకు నితిన్ హీరోగా నటించిన చెక్ సినిమాలో అవకాశం దక్కింది. 

3 /5

అయితే నితిన్ హీరోగా నటించిన చెక్ సినిమా హిట్ కాకపోయినా ఇష్క్ సినిమాలో హీరోయిన్ గా నటించే అవకాశం ఆమెకు దక్కింది. అయితే ఆ సినిమా కూడా ఆమెకు కలిసి రాలేదు.

4 /5

దీంతో ఆమెకు తెలుగులో పెద్దగా అవకాశాలు దక్కడం లేదు కానీ విష్ణు ప్రియా అనే సినిమాతో ఆమె కన్నడ సినీ ఎంట్రీ ఇస్తోంది. అలాగే మలయాళంలో కొల్లా అనే సినిమా చేస్తోంది.   

5 /5

ఇక ఆమె శ్రీదేవి బంగ్లా అనే సినిమా మంచి క్రేజ్ లో ఉన్న సమయంలో ప్రకటించారు కానీ శ్రీదేవి భర్త బోనీ కపూర్ అభ్యంతరం వ్యక్తం చేయడంతో ఆగిపోయింది.