Priyanka Jawalkar SIzzling Photos: తెలుగమ్మాయి ప్రియాంక పరువాల విందు.. వైట్ డ్రెస్ లో దేవకన్యలా వలపువల!

Priyanka Jawalkar SIzzling Photos: తెలుగమ్మాయి ప్రియాంక జవల్కర్ టాక్సీ వాలా సినిమాతో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చి కుర్రాళ్ళ గుండెల్లో గూడు కట్టేసుకుంది, ఈ మధ్య సినిమా అవకాశాలు దక్కించుకోవడానికి ఆమె హాట్ షో మొదలెట్టింది, ఆమె తాజా అందాల మీద మీరు కూడా ఒక లుక్కు వెసెయ్యండి మరి. 

  • Nov 22, 2022, 07:27 AM IST
1 /5

అనంతపురంలో పుట్టి పెరిగిన ప్రియాంక జవాల్కర్ ముందు కొన్ని షార్ట్ ఫిలిమ్స్ చేసి మంచి పేరు సంపాదించి ఆ తరువాత సినిమాల్లో కూడా ఎంట్రీ ఇచ్చింది. 

2 /5

అయితే ఎందుకుకానీ ప్రియాంక జవాల్కర్ కు మొదటి సినిమానే మంచి హిట్ అయినా వరుస అవకాశాలు అయితే దక్కడం లేదు. 

3 /5

ప్రియాంక జవాల్కర్ చివరిగా గమనం అనే సినిమాలో జారా అనే పాత్రలో మెరిసింది. ఇక మళ్లీ సినిమా అవకాశాల కోసం ఆమెరెచ్చిపోతోంది. 

4 /5

ప్రియాంక జవాల్కర్ తాజాగా షేర్ చేసిన కొన్ని ఫోటోలు హాట్ టాపిక్ గా మారాయి. 

5 /5

ప్రియాంక జవాల్కర్ షేర్ చేసిన కొన్ని ఫోటోలు మీ కోసం మీ ముందుకు తీసుకు వస్తున్నాం.