Rambha Family Photos: ఇటీవల యాక్సిడెంట్ కు గురైన రంభ పిల్లలు ఎలా ఉంటారో తెలుసా?

Rambha Family Photos: ఇటీవల మాజీ హీరోయిన్ రంభ కుటుంబం రోడ్డు యాక్సిడెంట్ కు గురైంది. ఆమె పిల్లలలో ఒకరైన సాషాను హాస్పిటల్ లో కూడా చేర్చడం చర్చనీయాంశం అయింది. ఆ వివరాల్లోకి వెళితే 

  • Nov 02, 2022, 10:01 AM IST
1 /5

విజయవాడకు చెందిన విజయలక్ష్మి సినిమాల్లో రంభగా మారి తెలుగు సినీ ప్రేక్షకులను మాత్రమే కాక తమిళ, మలయాళ, బెంగాలీ ప్రేక్షకులను కూడా అలరించింది. 

2 /5

ఇక సినిమా అవకాశాలు తగ్గాయని భావిస్తున్న ఆమె 2010 సంవత్సరంలో ఇంద్ర కుమార్ అనే వ్యక్తిని వివాహమాడి కెనడాలో స్థిరపడింది. 

3 /5

ఆమెకు ఇద్దరు ఆడపిల్లలు ఒక మగపిల్లాడు. ప్రస్తుతం కెనడాలోనే తన పిల్లల చదువు నిమిత్తం నివసిస్తున్న రంభ కారు ఇటీవల రోడ్డు ప్రమాదానికి గురైంది.  

4 /5

ఈ సమయంలో తన కుమార్తె సాషాకు దెబ్బలు తగిలాయని చెబుతూ ఆమె హాస్పిటల్లో ఉన్న ఫోటోలను కూడా రంభ షేర్ చేసింది.

5 /5

 ఇక ఈ నేపథ్యంలో రంభ కుటుంబ సభ్యుల ఫోటోలు మీ ముందుకు తీసుకువచ్చే ప్రయత్నం చేస్తున్నాం,