Happy New Year Muggulu 2025: కొత్త సంవత్సరం 2025 ముగ్గులు వచ్చేశాయి.. మీ వాకిలి నిండా నింపండి..

Happy New Year Muggulu 2025: ఆంగ్ల కొత్త సంవత్సరం సందర్భంగా మీ ఇంటి ముందు చక్కటి ముగ్గులు వేసుకోవాలనుకుంటున్నారా? ఈ సుభమైన డిజైన్‌ మీ వాకిలి నిండా కేవలం 20 నిమిషాల్లో పరిచేయండి. 

Sankranthi And Happy New Year New Muggulu 2025: భారతదేశంలో ముగ్గులకు ప్రత్యేకమైన ప్రాముఖ్యత ఉంటుంది. వీటిని భారత సాంప్రదాయ కళారూపంగా కూడా చెప్పుకుంటారు. అందుకే కొన్ని రాష్ట్రాల్లో ముగ్గులను రంగోలి అని కూడా అంటారు. ముఖ్యంగా ఈ ముగ్గులు అలంకరణలో భాగమే కాకుండా ఇవి మన భారత సాంస్కృతిక, ఆధ్యాత్మిక ప్రాముఖ్యతను వివరిస్తాయని మన పూర్వీకులు అనేవారు. అందుకే ప్రతి పండగకు రంగోలిని వేసుకోవడం ఆనవాయిగా వస్తోంది.
 

1 /10

భారత్‌లో అన్ని పండగలకు రంగోలి వేసుకుంటారు. అలాగే ఆంగ్ల కొత్త సంవత్సరం సందర్భంగా కూడా ముగ్గులను వేయడం ఆనవాయితిగా వస్తోంది. మీరు కూడా ఈ మీ ఇంటి ముందు ముగ్గులు వేస్తారా..?

2 /10

ముగ్గులనేవి తరతరాలుగా వస్తున్న ఒక ప్రత్యేకమైన సాంప్రదాయంగా భావించవచ్చు. వీటిని ప్రతి శుభ కార్యాలకు, పండగలకు ఇంటి వాకిట్లో వేసుకుంటారు.  

3 /10

అంతేకాకుండా ఈ ముగ్గులను సాక్ష్యత్తు లక్ష్మీదేవిగా కూడా చెప్పుకుంటారు. వీటిని ఇంటి ముందు వేయడం వల్ల ఇంట్లో శుభం జరుగుతుందని హిందువులు నమ్ముతూ ఉంటారు. ఇందులో భాగంగానే ప్రతి ఒక్కరూ వేసుకుంటారు.

4 /10

అలాగే కొత్త సంవత్సరం రోజున కూడా ఈ ముగ్గులను వేసుకోడం వల్ల ఏడాది మొత్తం శుభాలు జరుగుతాయని ఒక నమ్మకం.. అందుకే ఆంగ్ల కొత్త సంవత్సరం రోజు కూడా ముగ్గులు వేసుకుంటారు..  

5 /10

పురాణాల ప్రకారం.. ఇంటి ముందు ముగ్గులు పెట్టడం వల్ల దేవతలు సంతోషిస్తారట. ఇలా కొత్త సంవత్సరం రోజు ముగ్గులు పెడితే.. ఏడాది మొత్తం మంచి జరుగుతుందని నమ్మకం...  

6 /10

ముగ్గులు అనేవి ఒక రకమైన కళాత్మకతను కూడి ఉంటాయి. చుక్కలుగా పెట్టి, ముగ్గులను అల్లుతారు. అంతేకాకుండా ముగ్గులు పెట్టి వాటికి పూజలు కూడా చేస్తారు.  

7 /10

అలాగే ఈ ముగ్గులను మన పూర్వీకులు మనం నిత్యం చూసే పక్షులు, జంతువులు ఆకారాలు కూడా వేసేవారు. అలాగే కొన్ని రకాల పూలను కూడా ముగ్గులుగా వేస్తారు.  

8 /10

అంతేకాకుండా  ముగ్గులు ఆధ్యాత్మిక భావనను కలిగి ఉంటాయని మన పూర్వీకులు చెబుతూ ఉండేవారు. వీటి ఇంటి ముందు వేయడం వల్ల ప్రతికూల శక్తులు తొలగిపోతాయి..  

9 /10

అలాగే ఇంటి ముందు వివిధ రకాల కలర్స్‌తో ముగ్గులు వేయడం వల్ల ఇంట్లోకి సానుకూల శక్తి కూడా ప్రవేశిస్తుందని సమాచారం. అందుకే చాలా మంది వీటిని వేసుకుంటారు..  

10 /10

ముగ్గులు సమాజంలో ఐక్యతను కూడా పెంచుతాయి. ఇప్పుడు కుల, మతం అని భేదం లేకుండా ప్రతి ఒక్కరూ వీటి వేసుకుంటున్నారు. .