Rashmika Mandanna: ఏకంగా చీర పైన పేరు వేసుకున్న రష్మిక.. ఎవరి పేరో తెలుసా?

Rashmika Mandanna Hot Photos: రష్మిక మందన్న గురించి తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేక పరిచయాలు అవసరం లేదు. ప్రస్తుతం భారతీయ సినిమా ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్స్ గా కొనసాగుతున్న నటీమణులు.. రష్మిక ఒకరు. సౌత్ ఇండియాలోనే కాకుండా నార్త్ ఇండియాలో కూడా ఎంతోమంది అభిమానులను తెచ్చిపెట్టుకుంది. ఈ క్రమంలో ఈ మధ్య రష్మిక షేర్ చేసిన ఫోటోలు తెగ వైరల్ అవుతున్నాయి. 

1 /5

ప్రస్తుతం సౌత్ ఇండియాలోనే కాకుండా నార్త్ ఇండియాలో కూడా స్టార్ హీరోయిన్గా కొనసాగుతున్న నటి.. రష్మిక. పుష్ప సినిమాతో పాన్ ఇండియాపరంగా సూపర్ సక్సెస్ సాధించింది ఈ ముద్దుగుమ్మ. ఇక ఆ తరువాత సందీప్ రెడ్డివంగా దర్శకత్వంలో వచ్చిన.. యానిమల్ సినిమా రష్మికకు మరో బ్లాక్ బస్టర్ అందించింది. 

2 /5

ప్రస్తుతం రష్మిక వరుస సినిమాలు చేస్తూ ఎంతో బిజీగా ఉంది. ముందుగా శేఖర్ కమ్ముల దర్శకత్వంలో.. ధనుష్, నాగార్జున హీరోలుగా చేస్తున్న కుబేర చిత్రంలో హీరోయిన్ గా కనిపించనుంది రష్మిక. ఈమధ్య ఈ సినిమా నుంచి విడుదలైన రష్మిక పోస్టర్.. అభిమానుల్లో ఈ చిత్రంపై మరింత ఆసక్తి నెలకొల్పింది. 

3 /5

సాధారణంగా శేఖర్ కమ్ముల సినిమాలలో హీరోయిన్ పాత్రలు ఎంతో స్ట్రాంగ్ గా ఉంటాయి. ఈ క్రమంలో ఈ సినిమాలో కూడా రష్మిక క్యారెక్టర్ చాలా స్ట్రాంగ్ గా.. ఉండబోతుంది అని వినికిరి. మరో పక్క రాహుల్ రవీంద్రన్ దర్శకత్వంలో…గర్ల్ ఫ్రెండ్ అనే సినిమాలో కూడా నటిస్తోంది ఈ హీరోయిన్.

4 /5

ఇక అల్లు అర్జున్ హీరో కాదు సుకుమార్ దర్శకత్వంలో వచ్చి బ్లాక్ బస్టర్ సాధించిన పుష్ప సినిమా సీక్వెల్ పుష్ప 2.. ఈ సంవత్సరం డిసెంబర్ 6న విడుదలకు సిద్ధమవుతోంది. మొదటి భాగంలో లాగానే రెండో భాగంలో కూడా శ్రీవల్లి క్యారెక్టర్ లో కనిపించనుంది రష్మిక. 

5 /5

ఇలా వరుస సినిమాలు చేస్తూ దూసుకుపోతున్న రష్మిక.. ఇంస్టాగ్రామ్ ఫోటోల ద్వారా కూడా అభిమానులను మెప్పిస్తోంది. తాజాగా రష్మిక ఇంస్టాగ్రామ్ లో గ్రీన్ చీర కట్టుకొని షేర్ చేసిన ఫోటోలు తెగ వైరల్ అవుతున్నాయి. ఈ ఫోటోలలో ప్రత్యేకం ఏమిటి అంటే.. చీర పైన ఆమె పేరు రాసుకోవడం. ‘ఆర్ ఎం’ అనే అక్షరాలు వచ్చేటట్టు చీరను డిజైన్ చేసుకుంది. ఇంతకీ ఆర్.ఎమ్ అంటే ఎవరే కాదండోయ్ రష్మిక మందాన అని అర్థం. తన పేరులోని మొదటి రెండు అక్షరాలను అలా రాసుకుంది ఈ హీరోయిన్.