Samantha: హీరోయిన్ సమంత గురించి కొత్తగా చెప్పాల్సిన పనిలేదు. గత దశాబ్దంన్నరగా టాలీవుడ్ అగ్ర హీరోయిన్గా సత్తా చాటుతోంది. ఆ మధ్య మయాసిటీస్తో బాధపడిన సంగతి తెలిసిందే కదా. ప్రస్తుతం ఈ వ్యాధి నుంచి కోలుకొని తిరిగి కథానాయికగా బ్యాక్ బౌన్స్ అయింది. తాజాగా ఈమె మరోసారి హాట్ ఫోటో షూట్లో రెచ్చిపోయిం
Samantha:సమంత (Samantha Ruth Prabhu) కొత్తగా పరిచయ వ్యాఖ్యలు అవసరం లేదు. గత 15 యేళ్లుగా తెలుగు సినీ పరిశ్రమలో అగ్ర కథానాయికగా సత్తా చూపెడుతోంది.
15 యేళ్ల కెరీర్లో ఎన్నో డిఫరెంట్ మూవీస్‌తో అలరించింది. అందులో గుణ శేఖర్ దర్శకత్వంలో చేసిన 'శాకుంతలం' వంటి పౌరాణిక సినిమాలు కూడా కూడా ఉంది. అటు లేడీ ఓరియంటెడ్ మూవీస్‌లో నటిస్తూ సత్తా చాటుతోంది.
ఓ వైపు సినిమాలు చేస్తూనే.. వెబ్ సిరీస్‌లలో యాక్ట్ చేస్తోంది. ఇక 'ది ఫ్యామిలీ మ్యాన్ 2' వెబ్ సిరీస్‌లో ఈమె ఎల్టీటీఈ ఉగ్రవాది పాత్రలో సామ్ నటనకు మంచి మార్కులే పడ్డాయి. మరోవైపు వరుణ్ ధావన్‌తో కలిసి రాజ్ అండ్ డీకే దర్శకత్వంలో 'సిటాడెల్' వెబ్ సిరీస్ షూట్ కంప్లీట్ చేసింది. త్వరలో అమెజాన్ ప్రైమ్‌లో ఈ సిరీస్ ప్రసారం కానుంది. ఈ వెబ్ సిరీస్‌కు హనీ బన్ని అనే టైటిల్ పెట్టారు.
సమంత.. పర్సనల్ విషయానికొస్తే.. ఆ మధ్య హీరో అక్కినేని నాగ చైతన్యతో ఈమె వివాహాం గ్రాండ్‌గా జరిగింది. ఆ తర్వాత వీరిమధ్య విభేదాలు రావడంతో విడిపోయారు.
ఇన్నేళ్ల కెరీర్లో రూ.40 లక్షల నుంచి ఇపుడు రూ.. 3 కోట్ల వరకు తీసుకునే స్థాయికి ఎదిగింది సమంత.
ప్రస్తుతం సమంత ఆస్తుల విలువ మార్కెట్ రేట్ ప్రకారం దాదాపు రూ. 250 కోట్ల నుంచి రూ. 300 కోట్లు వుంటుందని సినీ వర్గాల సమాచారం. దీనిపై క్లారిటీ రావాల్సి ఉంది.