Samantha Wedding Gown: పెళ్లి బట్టలను మార్చేసిన సమంత.. ఫోటోలు వైరల్

Samantha Bold Decision: 
నాగచైతన్యాన్ని పెళ్లి చేసుకున్న సమంత ఆ తరువాత కొద్ది రోజులకే విడాకులు ఇచ్చింది. ఏం మాయ చేసావే సినిమాతో ప్రేక్షకులను మాయ చేసారు ఈ ఇద్దరి జంట.

1 /4

ఆ సినిమా తరువాత వీరిద్దరూ ప్రేమలో పడ్డారు. ఇక ఆటోనగర్ సూర్య, మజిలీ లాంటి సినిమాలలో కూడా ఇద్దరూ కలిసి నటించారు.  

2 /4

ఎంతో చూడచక్కగా ఉండే వీరిద్దరూ తమ పెళ్లి వార్త చెప్పగానే అక్కినేని అభిమానులు, సమంత అభిమానులు తెగ సంబరపడిపోయారు. ఇక వారు పెళ్లి చేసుకోవడంతో వారి ఆనందం రెట్టింపు అయింది.

3 /4

కానీ అనుకోని కారణాలవల్ల పెళ్లయిన మూడు సంవత్సరాలకు విడాకులు తీసుకొని అభిమానులను నిరాశకు గురిచేశారు. ఇక వీరిద్దరూ విడాకులు తీసుకొని ఎన్నో సంవత్సరాలు కావస్తున్న ఇప్పుడు సమంత తీసుకున్న డెసిషన్ అందరిని షాక్ చేస్తోంది

4 /4

తాను నాగచైతన్యతో క్రిస్టియన్ స్టైల్ వెడ్డింగ్ చేసుకున్నప్పుడు వేసిన వైట్ గౌన్ ని కట్ చేసి ఏకంగా బ్లాక్ గౌన్ గా మార్చేసి.. ఆ ఫోటోలను ఇంస్టాగ్రామ్ లో షేర్ చేస్తూ.. మార్పు అనేది తప్పదు అనే అర్థం వచ్చేలా ఒక క్యాప్షన్ కూడా పెట్టేసింది ఈ హీరోయిన్.