Sleeping Tips: రాత్రిళ్లు నిద్ర రాకపోవడం ప్రధాన సమస్యగా మారింది. నిద్రలేమికి చాలా కారణాలు ప్రభావం చూపిస్తుంటాయి. ఒత్తిడి, ఆందోళన, ప్రయాణాలు, అనారోగ్యం ఇందుకు కారణాలు కావచ్చు. ఫలితంగా గంటల తరబడి బెడ్ పై దొర్లుతుంటారు కానీ నిద్ర పట్టదు. అలానే సమయం గడిచిపోతుంటుంది. అయితే కొన్ని టిప్స్ పాటిస్తే సులభంగా నిద్ర పడుతుందంటారు
నిద్రపోయే ముందు రీడింగ్, సంగీతం ఒకవేళ నిద్ర రాకపోతే బెడ్‌పై పడుకుని ఏదైనా పుస్తకం చదవడమూ లేదా సంగీతం వినడమో చేస్తే మంచి నిద్ర త్వరగా పడుతుంది.
గదిలో ప్రశాంత వాతావరణం గదిని ఎప్పుడూ చీకటిగా ఉంచాలి. చప్పుడు లేకుండా ఉండాలి. వెలుతురు కూడా అతిగా ఉండకూడదు. ఇయర్ ప్గగ్స్ ధరించాలి.
దీర్ఘ శ్వాస, మెడిటేషన్ ప్రాణాయామం లేదా దీర్ఘంగా శ్వాస తీసుకోవడం లేదా మెడిటేషన్ చేస్తే మనసుకు ప్రశాంతత లభిస్తుంది. శరీరంలో ఒత్తిడి తగ్గిస్తుంది. ఫలితంగా వెంటనే నిద్ర పడుతుంది
రాత్రిళ్లు నిద్ర పట్టకపోతే కొన్ని టిప్స్ పాటిస్తే చాలా త్వరగా నిద్ర వచ్చేస్తుం
నిద్రకు ప్రాధాన్యత నిద్ర పట్టడం లేదనే ఆందోళన, ఆలోచన దూరం చేయాలి. సెల్ఫ్ హిప్నటైజ్ చేసుకున్నా ప్రయోజనం ఉంటుంది.
నిద్రపోయే ముందు రీడింగ్, సంగీతం ఒకవేళ నిద్ర రాకపోతే బెడ్‌పై పడుకుని ఏదైనా పుస్తకం చదవడమూ లేదా సంగీతం వినడమో చేస్తే మంచి నిద్ర త్వరగా పడుతుంది.