Sofia Ansari Pics: బట్టలు లేకుండా ఫోటోస్‌.. నెట్టింట్లో రచ్చ లేపుతున్న సోఫియా..

Sofia Ansari Hot Pics: సోఫియా అన్సారీ ఆమె పేరు తెలియని వారుండరు..  ఇన్‌స్టాగ్రామ్‌లో అకౌంట్‌ ఉన్న ప్రతి ఒక్కరికి ఆమెంటో తెలుసు.. టిక్‌ టాక్‌ ద్వారా పరిచయమైన హాట్ బ్యూటీ.. ఇన్‌స్టాలో కూడా తనదైన శైలిలో ముద్ర వేసుకుంది. ఇప్పుడు ఆమెకు ఇన్‌స్టాలో ఓ రేంజ్‌లో ఫాలోవర్స్‌ ఉన్నారు. అందులో వారంత యువతే కావడం విశేషం. దీంతో సోఫియా అన్సారీ తన రేంజ్‌ను మరింత పెంచుకోవడానికి ఎప్పటికప్పుడు బోల్డ్ ఫోటోలను షేర్ చేస్తూ వస్తోంది.
 

1 /10

ఇటీవలే సోఫియా షేర్ బోల్డ్ ఫోటోలు సోషల్ మీడియాలో బీభత్సంగా వైరల్‌ అయిన సంగతి తెలిసిందే. ఈ ఫోటోస్‌ పాటు కొన్ని రీల్స్‌ కూడా భారీగా వైరల్‌ అయ్యాయి.   

2 /10

ఇప్పటికీ సోఫియా అన్సారీ ఇన్‌స్టాగ్రామ్‌లో 10 మిలియన్స్‌కి పైగా ఫలోవర్స్‌ ఉన్నారు. ఆమె షేర్‌ చేసే ప్రతి ఫోటో నిమిషాల్లోనే లక్షల రీచ్‌ సంపాదించుకుంటుంది.  

3 /10

ఇటీవలే ఇన్ స్టాగ్రామ్‌లో బోల్డ్ ఫోటోలను మళ్లీ షేర్‌ చేసింది. ప్రస్తుతం ఈ ఫిక్స్‌ సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతున్నాయి. హలో గుడ్‌ మార్నింగ్‌.. నేను ఇప్పుడే లేచాను అనే క్యాప్షన్‌ పెట్టి బోల్డ్‌ ఫిక్స్‌ పోస్ట్‌ చేసింది.

4 /10

ఈ బోల్డ్ ఫోటోస్‌లో సోఫియా అన్సారీ ఎలాంటి బట్టలు లేకుండా టవల్‌లో ఉండడం అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తోంది. ఇలా బట్టలు లేకుండా దాదాపు మూడు ఫోటోస్‌ను షేర్‌ చేసింది. 

5 /10

సోఫియా షేర్‌ చేసిన ఫోటోస్‌పై యువత వివిధ రకాలుగా స్పందిస్తున్నారు. కొంతమంది ఆమెను తిట్టకనే తిడుతూ ఉంటే, మరికొందరైతే సోఫియా హాట్‌ అంటూ కామెంట్స్‌ చేస్తున్నారు.  

6 /10

సోఫియా 1996లో గుజరాత్‌లో జన్మించింది. ఆమె 2018 సంవత్సరంలో టిక్‌ టాక్‌ యాప్‌ ద్వారా బోల్డ్‌ గార్ల్‌గా పేరు సంపాదించుకుంది. హాట్‌ డ్యాస్సులతో యువకు మంచి ఊపందించింది.   

7 /10

సోఫియా అన్సారీ టిక్‌టాక్‌ బ్యాన్‌ అయిన వెంటనే ఇన్‌స్టాగ్రామ్‌లో ఎంట్రీ ఇచ్చింది. ఇందులో కూడా ఆమె బోల్డ్‌ రీల్స్‌, ఫోటోస్‌ను పోస్ట్‌ చేస్తూ వచ్చింది.  

8 /10

ఇటీవలే సోషియా అన్సారీపై చాలా మంది విమర్శల వర్షం గుప్పించారు. దీంతో ఆమె బోల్డ్‌ కంటెంట్‌ తొలగించేందుకు సోఫియా అకౌంట్‌పై ఇన్ స్టా నిషేధం విధించింది.  

9 /10

ఇటీవలే సోఫియా అన్సారీకి సంబంధించిన ఇన్‌కం గురించి వార్తలు వచ్చాయి. ఆమె ప్రమోషన్స్‌ మీదే దాదాపు ఏడాదికి రూ. కోటి సంపాదిస్తున్నట్లు తెలుస్తోంది.  

10 /10

అలాగే సోఫియా ఇటీవలే ‘MX Taka Tak Fame House’ అనే వెబ్ సిరీస్‌లో కూడా ప్రధాన పాత్రలో నటించింది. ఈ వెబ్‌ సిరీస్‌ ద్వారా ఆమె మరింత పేరును సంపాదించుకుంది.