Sreemukhi Hot Photos: ఎద అందాలు దాచలేక శ్రీముఖి కష్టాలు.. జిగేల్ మనిపిస్తున్న రాములమ్మ!

Sreemukhi Hot Photos: బుల్లితెర ఫాలో అయ్యేవారికి శ్రీముఖి పరిచయం అక్కర్లేని పేరు, ఎక్కడా తగ్గకుండా టీవీలో క్రేజ్ తెచ్చుకున్న ఆమె తాజాగా షేర్ చేసిన ఫోటోలు కాకరేపుతున్నాయి. ఆ వివరాలు 

  • Oct 16, 2022, 23:03 PM IST
1 /5

శ్రీముఖి ఒకప్పుడు సినిమాల్లో తన లక్ పరీక్షించుకుని తరువాత బుల్లితెర మీద సెటిల్ అయింది. 

2 /5

టీవీలో కూడా పటాస్ లాంటి షోతో మంచి క్రేజ్ అందుకున్న ఆమె ఏకంగా బిగ్ బాస్ ఎంట్రీ ఇచ్చింది. 

3 /5

బిగ్ బాస్ లో కూడా గట్టి పోటీ ఇచ్చిన ఆమె ఏకంగా ఫైనల్స్ దాకా వెళ్లి ఆశ్చర్య పరిచింది. 

4 /5

ఇక ఇప్పుడు కూడా పలు సినిమాలతో ప్రోగ్రాములతో బిజీగా ఉన్నా సరే అందాల ఆరబోతకు శ్రీముఖి ప్రాధాన్యత ఇస్తోంది. 

5 /5

తాజాగా శ్రీముఖి షేర్ చేసిన ఫోటోలు హాట్ టాపిక్ అవుతున్నాయి. ఇంకెందుకు ఆలస్యం మీరు కూడా ఓకే లుక్కు వెసెయ్యండి మరి.