Trending Small Business Idea: ఎల్లకాలం నష్టాలు లేకుండా నడిచే.. ది బెస్ట్ బిజినెస్‌.. రూపాయి పెట్టుబడి లేకుండా నెలకు రూ.40 వేలు లాభం..

Toys Business Ideas: చిన్న వ్యాపారాలు ప్రారంభించడానికి భారీ పెట్టుబడులు అవసరం లేదు. చాలా తక్కువ పెట్టుబడితో  వ్యాపారాన్ని ప్రారంభించవచ్చు. పెద్ద కంపెనీలతో పోలిస్తే చిన్న వ్యాపారాలను తక్కువ పెట్టుబడితో ప్రారంభించవచ్చు. మీరు కొత్తగా వ్యాపారం ప్రారంభించాలని అనుకుంటే ఈ బిజినెస్‌ ఐడియా మీకోసం..

1 /8

కొత్త వ్యాపారాన్ని ప్రారంభించే ముందు ఏ రకమైన వ్యాపారాలకు డిమాండ్ ఉంది అనేది తెలుసుకోవడం చాలా ముఖ్యం. అప్పుడే మీ వ్యాపారం విజయవంతమయ్యే అవకాశం ఎక్కువ.

2 /8

మార్కెట్‌లో ఏది అమ్ముడుపోతుందో తెలుసుకోవడం వల్ల మీరు సరైన ఉత్పత్తులు లేదా సేవలను అందించగలరు.

3 /8

మీ టార్గెట్ ఆడియన్స్ ఎవరు? వారి అవసరాలు ఏమిటి? వారు ఏమి కోరుకుంటారు? ఈ ప్రశ్నలకు సమాధానం దొరికితే మీకు మార్కెట్ గురించి మంచి అవగాహన వస్తుంది.

4 /8

మీరు తెలుసుకొనే వ్యాపారం.. బొమ్మల వ్యాపారం ఎల్లప్పుడూ డిమాండ్‌ ఉన్న వ్యాపారం. పిల్లల నుండి పెద్దల వరకు అందరికీ ఆటవస్తువులు నచ్చుతాయి. 

5 /8

ఈ వ్యాపారం ఎందుకు ఎల్లప్పుడూ ఆకర్షణీయంగా ఉంటుంది.  పిల్లల అభివృద్ధికి బొమ్మలు చాలా ముఖ్యమైన పాత్ర పోషిస్తాయి. అవి పిల్లల కల్పన శక్తి, సృజనాత్మకతను పెంపొందిస్తాయి.

6 /8

ఈ బిజినెస్‌ కోసం మీరు బొమ్మలను విక్రయించవచ్చు లేదా సాఫ్ట్ టాయ్ లు, టెడ్డీలను తయారు చేయవచ్చు. 

7 /8

ఈ బిజెస్‌ ను మీరు రూ.40 వేలతో కూడా స్టార్ట్‌ చేయవచ్చు. దీంతో మీరు ప్రతినెల రూ. 50 వేలు సంపాదించవచ్చు. ఇలా సంవత్సరానికి రూ. 600,000 సంపాదించవచ్చు. 

8 /8

బొమ్మల వ్యాపారాన్ని విజయవంతంగా నడపడానికి పిల్లలు, పెద్దలు, వివిధ వయసుల వారికి నచ్చేలా విభిన్న రకాల బొమ్మలు అందించాలి. బొమ్మల నాణ్యత చాలా ముఖ్యం. భద్రత, మన్నికత ఉన్న బొమ్మలను ఎంచుకోవాలి. కొత్త ట్రెండ్స్‌కు అనుగుణంగా బొమ్మలను అందించాలి.