బరువు తగ్గాలి అనుకుంటే ఇలా ఈ చిట్కాలు పాటిస్తే సరి!

  • Dec 12, 2020, 16:34 PM IST
1 /5

చక్కర తగ్గించండి. డయాబెటిస్‌ వచ్చే ప్రమాదం ఉంటుంది. దాంతో పాటు బరువు కూడా పెరుగుతుంది. దాంతో పాటు చక్కర వల్ల ఎన్నో దీర్ఘకాలిక వ్యాధులు వచ్చే ప్రమాదం ఉంది. 

2 /5

స్లిమ్‌గా అవ్వాలి అనుకుంటే ఎంత అవసరమో అంతే తినడం ప్రారంభించండి. ఒకేసారి ఎక్కువగా తినడం కన్నా… ప్రతీ రెండు మూడు గంటలకు ఒకసారి కొద్ది కొద్దిగా తినడం మంచిది. 

3 /5

ఉదయం లేవగానే గోరువెచ్చని నీరు తాగండి. ఇందులో నిమ్మరసం, తేనే కలిపి తీసుకుంటే మరీ మంచిది.

4 /5

తిండి అలవాట్లతో పాటు తగినంత వ్యాయామం కూడా చేయడంతో స్లిమ్ అవ్వాలనే మీ కల నెరవేరుతుంది.  పాటు మీ ఆరోగ్యం కూడా మెరుగు అవుతుంది..

5 /5

అలాగని బ్రేక్ ఫాస్ట్ మాత్రం అస్సలు స్కిప్ చేయకండి.