Seerat Kapoor: గ్లామర్ తో కుర్రాళ్ల హృదయాలను గాయం చేస్తున్న సీరత్ కపూర్, హాట్ పిక్స్ వైరల్

Seerat Kapoor viral pics: టాలీవుడ్ నటి సీరత్ కపూర్ తన హాట్ హాట్ అందాలతో సోషల్ మీడియాను షేక్ చేస్తోంది. తాజాగా ఈ బ్యూటీ పోస్ట్ చేసిన ఫోటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. మీరు ఓ లుక్కేయండి. 
 

1 /6

శర్వానంద్ హీరోగా నటించిన 'రన్ రాజా రన్' సినిమాతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది సీరత్ కపూర్.  

2 /6

ఆ తర్వాత కొలంబస్, రాజు గారి గది 2, ఒక్క క్షణం, టచ్ చేసి చూడు, మా వింత గాధ వినుమా వంటి సినిమాల్లో నటించి మెప్పించింది.   

3 /6

సీరత్ కపూర్ అసిస్టెంట్ కొరియోగ్రాఫర్ గా తన కెరీర్ ను ప్రారంభించింది.   

4 /6

సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే సీరత్ కపూర్ అభిమానులతో నిత్యం టచ్ లో ఉంటుంది.   

5 /6

ఎప్పటికప్పుడు తన లేటేస్ట్ పిక్స్ ను ఇన్ స్టాలో షేర్ చేస్తూ నెట్టింట హీట్ పుట్టిస్తోంది.  

6 /6

తాజాగా ఈ భామ తన హాట్ పిక్స్ తో సోషల్ మీడియాను షేక్ చేస్తోంది. ఇందులో ఈబ్యూటీ చాలా అందంగా కనిపిస్తుంది.