Best Geysers: చలికాలం ప్రారంభమైపోతోంది. అప్పుడే ఉత్తరాదిన చలి తీవ్రత క్రమంగా పెరుగుతోంది. గీజర్ల వినియోగం భారీగా పెరగనుంది. ఈ చలికాలంలో కొత్త గీజర్ కొనే ఆలోచన ఉంటే మీ కోసం కొన్ని బెస్ట్ గీజర్ ఆప్షన్లు ఇస్తున్నాం. కేవలం 4-5 వేల రూపాయల్లో బ్రాండెడ్ గీజర్ కొనుగోలు చేయవచ్చు. ఆ వివరాలు ఇలా ఉన్నాయి.
V-Guard Zio Instant Geyser 5 Ltr ఈ గీజర్ 5 లీటర్ కెపాసిటీతో వస్తోంది. ఇందులో స్టెయిన్‌లెస్ స్టీల్ ట్యాంక్ వినియోగించారు. ఈ గీజర్ ధర 6300 రూపాయలు కాగా 48 శాతం డిస్కౌంట్ అనంతరం అమెజాన్‌లో 3299 రూపాయలకు కొనుగోలు చేయవచ్చు.
Bajaj Splendora 3 Litre Geyser ఇది కూడా 3 లీటర్ కెపాసిటీ. ఇందులో కాపర్ హీటింగ్ ఎలిమెంట్ ఉంటుంది. ఈ గీజర్ ధర 5,890 రూపాయలు కాగా 54 శాతం డిస్కౌంట్‌తో అమెజాన్‌లో 2699 రూపాయలకు లభించనుంది
Havells Instanio 3 Litre Instant Water Heater కలర్ ఛేంజింగ్ ఎల్ఈడీ ఇండికేటర్ కలిగి ఉంటుంది. ఇందులో 3 లీటర్ కెపాసిటీ ఉంటుంది. ఈ గీజర్ ధర 5,870 రూపాయలు కాగా 38 శాతం డిస్కౌంట్‌తో అమెజాన్‌లో 3,650 రూపాయలకు లభిస్తుంది.
ACTIVA Instant Geyser ఈ గీజర్ సామర్ధ్యం 3 లీటర్లు. ఫాస్ట్ హీటింగ్ సపోర్ట్ చేస్తుంది. దీంతోపాటు 5 ఏళ్ల వారంటీ లభిస్తుంది. ఈ గీజర్ ధర 3,799 రూపాయలు కాగా 55 శాతం డిస్కౌంట్‌తో అమెజాన్‌లో 1699 రూపాయలకే లభించనుంది
Crompton Arno Neo 10-L Geyser బెస్ట్ గీజర్ల జాబితాలో మొదటి పేరు క్రాంప్టన్ కంపెనీ. ఈ గీజర్ సామర్ధ్యం 10 లీటర్లు. 3 లెవెల్ అడ్వాన్స్ సేఫ్టీతో వస్తోంది. 2023లో నేషనల్ ఎనర్జీ కన్జర్వేషన్ అవార్డ్ లభించింది. ఈ గీజర్ ధర 9,200 రూపాయలు కాగా 446 శాతం డిస్కౌంట్‌తో అమెజాన్‌లో కేవలం 4,999 రూపాయలకే లభించనుంది