క్రికెట్ ప్రేమికులను ఎప్పటి నుంచో ఊరిస్తోన్న అతిపెద్ద క్రికెట్ లీగ్ ఇండియన్ ప్రీమియర్ లీగ్ 13వ సీజన్ ఎట్టకేలకు ప్రారంభం అయింది. కరోనావైరస్ వల్ల విసుగెత్తని వారికి ఈ లీగ్ ఒక భారీ ఊరటను ఇవ్వనుంది అనడంలో ఎలాంటి సందేహం లేదు. అయితే ఈసారి జరుగుతున్న లీగ్ కు గత లీగ్ కు మధ్య చాలా తేడాలు ఉన్నాయి. మనం చాలా విషయాలు ఈ సారి మిస్ అవనున్నాం. అందులో ప్రధానంగా ఈ 5 విషయాలు మాత్రం తప్పకుండా మిస్ అవుతాం ఈ సారి.
IPL 2020: ఐపీఎల్ లో మనం మిస్సయ్యే టాప్ 5 విషయాలివే