Cholesterol Symptoms: కొలెస్ట్రాల్ ఎక్కువైతే గుండె వ్యాధులు, స్ట్రోక్ సమస్యలకు కారణమౌతుంది. అందుకే చెడు కొలెస్ట్రాల్‌ను ఎప్పటికప్పుడు నియంత్రించాల్సి ఉంటుంది. మరీ ముఖ్యంగా రాత్రి వేళ చెడు కొలెస్ట్రాల్ సంబంధిత లక్షణాలు కన్పిస్తే నిర్లక్ష్యం చేయకూడదు
కాళ్లు చల్లబడటం రాత్రి సమయంలో కాళ్లు ఒక్కసారిగా చల్లబడితే శరీరంలో చెడు కొలెస్ట్రాల్ పెరుగుతుందని అర్ధం.
శ్వాస ఉబ్బడం రాత్రి సమయంలో మీకు శ్వాస తీసుకోవడంలో ఇబ్బందిగా ఉంటే లేదా శ్వాస ఉబ్బరంగా ఉంటే శరీరంలో చెడు కొలెస్ట్రాల్ పెరిగిందని అర్ధం చేసుకోవాలి.
కాళ్లు చేతులు తిమ్మిరి కాళ్లు, చేతుల్లో తిమ్మిరిగా ఉండటం చెడు కొలెస్ట్రాల్ లక్షణాల్లో ఒకటి. ప్రత్యేకించి రాత్రి సమయంలో ఎక్కువగా ఉంటే వెంటనే వైద్యుడిని సంప్రదించాలి
ఛాతీలో నొప్పి నిద్రపోయేటప్పుడు ఛాతీలో నొప్పిగా ఉంటే నిర్లక్ష్యం చేయకూడదు. చెడు కొలెస్ట్రాల్ పెరిగినప్పుడు ఇదే జరుగుతుంది
కాళ్లలో మంటలు రాత్రి సమయంలో ఒకవేళ కాళ్లలో మంటలుగా అన్పిస్తే అది కచ్చితంగా శరీరంలో చెడు కొలెస్ట్రాల్ పెరిగిందనేందుకు సంకేతం