Who is Jay shah wife: జై షా ప్రస్తుతం ఈయన ట్రెండింగ్ లో నిలిచారు. ఎందుకంటే ఈయన ఇప్పుడు అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్‌కు బాస్ అయ్యారు. ఈ నేపథ్యంలో మీరు ఎప్పుడైనా జై షా భార్యను చూశారా? ఆమె బాలీవుడ్ నటీమణులను ఏమాత్రం తీసిపోదు.
జై షా భార్యకు సంబంధించిన ఓ సమాచారం ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. మీరెప్పుడైనా జై షా భార్యను చూశారా? ఐసీసీకి కొత్త బాస్‌గా ఎంపికైన జైషా 35 ఏళ్ల అతి తక్కువ వయస్సులోనే బీసీసీఐ చీఫ్ గా కూడా పనిచేస్తున్నారు.
జై షా ప్రస్థానం గుజరాత్ క్రికెట్ అసోసియేషన్ నుంచి ప్రారంభమైంది. అయితే ప్రస్తుతం ఈయన భార్య ఎవరు? బాలీవుడ్ నటీమణులకు ఏమాత్రం తీసిపోని ఆమె అందానికి అందరూ ఫిదా అవుతున్నారు. ఇంతకీ మీకు కూడా తెలుసుకోవాలని ఉందా?
పాఠశాలలో విద్యను అభ్యసించే సమయంలోనే జై షా ఆయన సతీమణి రిషితా ఒకరికిఒకరు పరిచయమయ్యారు. ఈమె తండ్రి ప్రముఖ గుజరాత్ వ్యాపారీ గున్వంత్ పటేల్. వీరు అహ్మదాబాద్‌లో స్కూల్ విద్య పూర్తి చేశారు ఆ తర్వాత వీరు నిర్మ యూనివర్శిటీలో బీటెట్ పూర్తిచేశారు.
వీరిద్దరూ కాలేజీ కూడా కలిసి ప్రయాణం చేశారు. వారి మధ్య ఉన్న పరిచయం కాస్త ప్రేమగా మారింది. ఆ తర్వాత 2015లో వీరు పెళ్లి చేసుకున్నారు. వీరికి ఇద్దరు కూతుళ్లు ఉన్నారు.
ప్రస్తుతం బీసీసీఐ సెక్రటరీగా ఉన్‌న జై షా డిసెంబర్ 1 నుంచి ఐసీసీ అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకించనున్నారు. జై షాతో ఐసీసీ అధ్యక్షుడిగా పనిచేయనున్న ఐదవ వ్యక్తి.
జై షా ఐసీసీ చీఫ్‌గా మూడేళ్లపాటు కొనసాగనున్నారు. అంటే 2027 వరకు అధ్యక్షుడిగా కొనసాగుతారు. అయితే, ఐసీసీ పదవీకాలం ముగిసిన తర్వాత కూడా ఆయన బీసీసీఐ చీఫ్‌గా యథావిధిగా కొనసాగుతారు.