Most Expensive Car: ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన కారు ఇదే, ధర ఎంతంటే

ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన కారు ఒకటి తయారైంది. ఈ కారు ఖరీదు వెంటే నోరెళ్లబెట్టినా సరిపోదు. ఓ చిన్న దేశం బడ్జెట్ అంత ఉంటుంది. వేలాది గంటలు శ్రమించి తయారు చేసిన ఈ కారు ధర వెంటే మతిపోతుంది. ఈ కారు ధర మీరు కలలో కూడా ఊహించలేరు.

Rolls Royce La Rose Noir Drop tail: ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన కారు ఒకటి తయారైంది. ఈ కారు ఖరీదు వెంటే నోరెళ్లబెట్టినా సరిపోదు. ఓ చిన్న దేశం బడ్జెట్ అంత ఉంటుంది. వేలాది గంటలు శ్రమించి తయారు చేసిన ఈ కారు ధర వెంటే మతిపోతుంది. ఈ కారు ధర మీరు కలలో కూడా ఊహించలేరు.
 

1 /5

Rolls Royce La Rose Noir Drop tail Specifications ఈ కారు ధర విషయంలోనే కాదు ఇతర కారణాలతో కూడా ప్రసిద్ధి చెందింది. ఈ కారు చాలా లగ్జరీగా ఉంటుంది. అన్ని రకాల సౌకర్యాలు ఉంటాయి. 

2 /5

Rolls Royce La Rose Noir Drop tail price ఈ కారు ధర వెంటే మైండ్ బ్లాక్ అవుతుంది. ఈ కారు ధర అక్షరాలా 30 మిలియన్ డాలర్లు. అంటే 251 కోట్ల కంటే ఎక్కువే. భారతీయ రూపాయల్లో 251 0000000.

3 /5

Rolls Royce La Rose Noir Drop tail Performance ఈ కారులో మోస్ట్ పవర్ ఫుల్ 6.75 లీటర్ ట్విన్ టర్బో ఛార్జ్డ్ వి12 ఇంజన్ ఉంది. ఇది 5250 ఆర్పీఎంతో 563 బీహెచ్‌పి, పవర్, 1500 ఆర్పీఎంతో 820 ఎన్ఎం టార్క్ జనరేట్ చేయగలదు. 

4 /5

Rolls Royce La Rose Noir Drop tail Features ఇదొక అత్యంత  అందమైన, విభిన్నమైన కారు. ఈ కారు డిజైన్ చాలా ఆకర్షణీయంగా ఉంటుంది. ఇందులో ప్రత్యేక ఫీచర్లు చాలానే ఉన్నాయి. ఈ కారు ప్రత్యేకత ఏంటంటే బ్లాక్ పెయింట్ వినియోగించడం. దాంతో విభిన్నమైన లుక్ వస్తుంది. ఈ కారు ఇంటీరియర్ చాలా క్వాలిటీ మెటీరియల్‌తో తయారైంది. 

5 /5

Rolls Royce La Rose Noir Drop tail ఈ కారు పేరు ఎంత గమ్మత్తుగా ఉందో ధర అంత ఎక్కువ లగ్జరీ కార్ల మార్కెట్‌లో మరోసారి రూల్స్ రాయిస్ తన పేరు నిలబెట్టుకుంది. ఈ కారు ధర ఎంతో వెంటే దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అవడం ఖాయం. ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన కారుగా ప్రసిద్ధికెక్కింది