ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా దాదాపు ప్రతి పది మందిలో ఒకరు కరోనా వైరస్ బారిన పడ్డారు. ఈ నేపథ్యంలో ప్రపంచ ఆరోగ్య సంస్థ (World Health Organisation) అన్ని దేశాలను హెచ్చరించింది.
ఇప్పటివరకూ కోటిన్నర మంది కరోనా వైరస్ బారిన పడగా, 6 లక్షలకు పైగా కోవిడ్19 మరణాలు సంభవించడం ఆందోళన పెంచుతోంది. కరోనా ఎదుర్కొనే సత్తా భారత్కు ఉందని WHO చెబుతోంది.
ప్రపంచ దేశాలు ఆసక్తిగా చూస్తున్న మరో ప్రమాదకర అంశం కజకిస్థాన్ న్యూమోనియా (Unknown Pneumonia). ఆ వ్యాధికి కోవిడ్19 వైరస్ కారణమై ఉండొచ్చునని ప్రపంచ ఆరోగ్య సంస్థ చెప్పడమే అందుకు కారణం. అలా కాని పక్షంలో కరోనా వైరస్ కేసులను న్యూమోనియా కేసులుగా భావిస్తున్నారేమోనని WHO అభిప్రాయపడింది.
కరోనా వైరస్ సవాల్ నుంచి గట్టెక్కకముందే ప్రపంచ దేశాలకు మరో పెనుముప్పు పొంచి ఉంది. ప్రాణాంతక ఎబోలా వైరస్ (Ebola Virus) మరోసారి పుట్టుకొచ్చింది. మరణాలు సంభవించాయని డబ్ల్యూహెచ్వో ప్రకటించింది.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.