Happy Independence Day 2024 Special Story: స్వాతంత్ర్య ఉద్యమంలో భాగంగా నేతాజీ సుభాష్ చంద్రబోస్ కీలక పాత్ర పోషిస్తారు. ఆయన ఆజాద్ హింద్ ఫౌజ్ అనే సైన్యాన్ని స్థాపించి బ్రిటిష్ ప్రభుత్వానికి చుక్కలు చూపించారు. అయితే ఆయన చేసిన ఇతర కర్యాక్రమాలేంటో ఇప్పుడు తెలుసుకోండి.
Independence Day Special Idli Recipe: స్వాతంత్ర దినోత్సవం రోజున పిల్లలు ఎక్కువగా త్రివర్ణ పతాకం రంగులతో కూడిన ఆహార పదార్థాలను చెయ్యమని అడుగుతూ ఉంటారు. అలాంటి వారి కోసం ఈరోజు జెండా రంగులతో కూడిన ఇడ్లీని ఎలా తయారు చేసుకోవాలో.. దానికి కావలసిన పదార్థాలు ఏంటో వివరించబోతున్నాం..
History Of Tiranga: ఈ ఆగస్టు 15 నాటికి భారతదేశానికి స్వాతంత్రం లభించి 75 ఏళ్లు కావొస్తుంది. భారత్లో స్వతంత్యం వచ్చిన నాటి నుంచి వివిధ మార్పులు చెందుతూ వచ్చింది. అయితే చాలా మంది పోరాటాల కారణంగానే బ్రిటిష్ల నుంచి విముక్తి కలిగింది. ఇదే క్రమంలో దేశానికి గుర్తింపుగా త్రివర్ణ పతాకాన్ని రూపొందించారు.
స్వాతంత్య్ర.. ఏ ఒక్కడి కృషి వల్లనో వచ్చింది కాదు.. ఎన్నో పోరాటలలో ఎంతో మంది బలిదానాల ఫలితమే ఇపుడు మనం అనుభవిస్తున్న స్వేచ్చ. ఆ స్వేచ్చ పొందటానికి స్వాతంత్య్ర సమరయోధులలో స్పూర్తిని, తెగింపుని నింపిన కొన్ని నినాదాలు మీ కోసం...
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.