Afg vs Pak match of T20 World Cup 2021: తొలుత భారత్, రెండో మ్యాచ్‌లో న్యూజిలాండ్‌పై గెలిచిన పాకిస్థాన్ తాజాగా దుబాయ్ వేదికగా ఆఫ్గనిస్తాన్‌తో జరిగిన మూడో మ్యాచ్‌లో భారీ విజయాన్ని సొంతం చేసుకుని హ్యాట్రిక్ కొట్టింది.
LIVE PAK vs NZ T20 World Cup 2021 Live Cricket Score Updates: షోయబ్ మాలిక్ (Shoaib Malik) 20 బంతుల్లో 26 పరుగులు రాబట్టగా, ఆసిఫ్ అలీ (Asif Ali) 12 బంతుల్లోనే 27 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచారు. అంతిమంగా ఈ ఇద్దరూ కలిసి జట్టును విజయ తీరాలకు చేర్చారు.
మంగళవారం టీ 20 ప్రపంచకప్ లో పాకిస్తాన్- న్యూజిలాండ్ మధ్య జరగనున్న మ్యాచ్ మరింత రసవత్తరంగా మారబోతుందని తెలుస్తుంది. చివరి నిమిషంలో పాకిస్తాన్ టూర్ రద్దు చేసుకున్న న్యూజిలాండ్ జట్టుపై ప్రతీకారం తీర్చుకోవాలని పాకిస్తాన్ జట్టు భావిస్తుంది.
Pakistan captain babar Azam's reaction after defeating India: మహ్మద్ రిజ్వాన్ (79 నాటౌట్), బాబర్ ఆజామ్ (68 నాటౌట్) రాణించడంతో పాకిస్థాన్ జట్టు 17.5 ఓవర్లలోనే 152 పరుగులు చేసి భారత్ విధించిన లక్ష్యాన్ని ఛేధించింది. T20 ఇంటర్నేషనల్ క్రికెట్లో పాకిస్థాన్ 10 వికెట్ల తేడాతో గెలవడం ఇదే మొట్టమొదటిసారి.
ప్రపంచకప్ లో భారత్ పై గెలవటం పాకిస్తాన్ జట్టుదే కాదు.. ఆ దేశ ప్రజల కళ.. ఆ కళ తన కొడుకు సారథ్యంలో నెరవేరటంతో బాబర్ ఆజం తండ్రి స్టేడియంలో బావోద్వేకానికి గురయ్యారు. ఆ వీడియో మీరే చూడండి
IND vs PAK: టీ20 వరల్డ్ కప్ లో పాకిస్థాన్ చేతిలో భారత్ ఘోర పరాజయం చెందిన సంగతి తెలిసిందే. అయితే మ్యాచ్ అనంతరం పాకిస్తాన్ డ్రెస్సింగ్ రూంలో ఎటువంటి సంబరాలు జరగలేదు. కానీ...
ICC T20 World Cup 2021లో జరిగిన దాయాదులపోరులో పాకిస్తాన్ తొలి విజయం అందుకుని చరిత్ర తిరగరాసింది. అంతేకాదు క్రికెట్ ప్రేమికుల్ని ఈ మ్యాచ్ ఎంతగానో అలరించింది. ఆకట్టుకుంది. అందుకే నెటిజన్లు ఆసక్తికరమైన కామెంట్లు చేస్తున్నారు. అంపైర్‌పై మాత్రం మండిపడుతున్నారు. ఎందుకంటే..
ICC T20 World Cup 2021 India vs Pakistan Match చాలా పరిణామాలకు సాక్ష్యంగా నిలిచింది. పాకిస్తాన్ జట్టుపై టీమ్ ఇండియాకున్న రికార్డును చెరిపేసింది. మరోవైపు పాకిస్తాన్ తొలి విజయంతో సరికొత్త రికార్డు సృష్టించింది.
Pakistan Openers Record: చక్కని ఆటతీరు, సరైన ఎటాకింగ్ స్టైల్‌తో విజయాన్ని సొంతం చేసుకుంది. దాయాదుల పోరులో సుదీర్ఘకాలం తరువాత విజయం అందుకుంది. టీమ్ ఇండియాపై విజయంతో పాకిస్తాన్ సరికొత్త రికార్డు సృష్టించింది.
క్రికెట్ ప్రపంచం ఎదురుచూస్తున్న తరుణం రానే వచ్చింది.. 2 ఏళ్ల 4 నెలల 8 రోజుల తర్వాత భారత్-పాకిస్థాన్ ఈ రోజు మరోసారి ఢీకొనబోతున్నాయి. టీ 20 వరల్డ్ కప్ లో ఇరు జట్లు మొదటి మ్యాచ్ తో ప్రారంభం చేయనున్నాయి.. అయితే ఈ సారి కూడా ఈ మ్యాచ్ లో గెలిచి 6-0 తో కొనసాగాలని భారత్ కోరుతుంటే.. భారత్ ఆధిపత్యానికి ముగుంపు పలకాపలాని పాకిస్తాన్ జట్టు భావిస్తుంది
Shoaib Akhtar advice to Babar Azam : పాక్ మాజీ పేసర్ షోయబ్ అక్తర్ తమ జట్టు సారథి బాబర్ అజామ్‌కు సలహా ఇచ్చారు. బాబర్ నీకో ముఖ్య విషయం చెప్పాలంటూ ట్వీట్ చేశారు.
ఈ రోజు సాయంత్రం టీ20 వరల్డ్ కప్ లో భారత్ - పాకిస్తాన్ మధ్య జరగనున్న మ్యాచ్ సందర్భంగా ఆన్ లైన్ లో ఇంటర్వ్యూ ఇచ్చిన పాకిస్తాన్ మాజీ ఫాస్ట్ బౌలర్ షోయబ్ అక్తర్ ఫన్నీ కామెంట్స్ చేసారు.. ప్రస్తుతం ఈ వీడియో తెగ వైరల్ అవుతుంది
భారత్- పాకిస్తాన్ జట్ల మధ్య జరగనున్న హై ఓల్టేజ్ మ్యాచ్‌కు సర్వం సిద్ధమైంది. మ్యాచ్ జరగనున్న నేపథ్యంలో ఇరు జట్ల కెప్టెన్ లు మీడియాతో మాట్లాడుతూ ఏమన్నారంటే..??
India Vs Pakistan Match: ఐసీసీ టీ20 వరల్డ్ కప్ చరిత్రలో టీమ్ఇండియాను పాకిస్తాన్ ఓడించలేదని అంటున్నాడు పాక్ కెప్టెన్ బాబర్ అజామ్. కానీ, ఆ రికార్డును ఆదివారం జరిగే మ్యాచ్‌లో తిరగరాస్తామని ధీమా వ్యక్తం చేశాడు.
Salman Butt: దక్షిణాఫ్రికాతో జరిగిన వార్మప్ మ్యాచ్ లో పాక్ ఓడిపోవడంపై ఆ దేశ మాజీ ఆటగాడు సల్మాన్ భట్ కెప్టెన్ బాబర్ అజం తీరును తప్పుబట్టాడు. టీమిండియాను చూసి నేర్చుకోవాలని చురకలంటించాడు.
Babar Azam Engagement: ఇటీవల బ్రిటన్ ప్రధాని బోరిస్ జాన్సన్ ముచ్చటగా మూడో వివాహం, వెస్టిండీస్ స్టార్ క్రికెట్ నికోలస్ పూరన్ సైతం తన ప్రేయసిని వివాహం చేసుకుని కొత్త జీవితాన్ని ప్రారంభించాడు. ఈ జాబితాలో మరో క్రికెటర్ చేరిపోనున్నాడు.
International Cricket Council టెస్టు ర్యాంకింగ్ ను విడుదల చేసింది. ఇందులో టీమ్ ఇండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ రెండో స్థానంలో కొనసాగుతున్నారు. టాప్ టెన్ లో ఇద్దరు భారతీయ క్రికెటర్లు ఉన్నారు. ఇందులో బూమ్రా తొమ్మిదవ స్థానానికి తగ్గాడు.
టీమిండియా రన్‌మెషీన్ విరాట్ కోహ్లీ ఐసీసీ టెస్టు బ్యాటింగ్ ర్యాక్సింగ్స్‌లో మరోసారి నెంబర్ 1 స్థానాన్ని నిలబెట్టుకున్నాడు. కోహ్లీ 928 పాయింట్లతో ఐసిసి టెస్ట్ ర్యాంకింగ్స్‌లో తన టాప్ ర్యాంకును పదిలపర్చుకున్నాడు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.