Attack on Dalit man in Chittoor: చిత్తూరు జిల్లాలో దారుణం జరిగింది. రూ.10 వేలు అప్పు చెల్లించనందుకు ఓ దళితుడి కాళ్లు, చేతులు విరిచేశాడు ఈశ్వర్ రెడ్డి అనే వ్యక్తి.
Police seizes Red Sandalwood logs near Tirupati : లక్షలాది రూపాయల విలువైన ఎర్రచందనం దుంగల్ని స్వాధీనం చేసుకున్నారు అధికారులు. పోలీసులు వచ్చారనే సమచారంతో ఎర్రంచందనం స్మగ్లర్లు కొందరు పరారు కాగా మరికొందరు దొరికిపోయారు.
Man commits suicide over fear of Covid 19 : కరోనా సోకడంతో తీవ్ర భయాందోళనకు గురైన ఓ వ్యక్తి ఆత్మహత్యకు పాల్పడిన ఘటన చిత్తూరు జిల్లా కుప్పంలో చోటు చేసుకుంది. ఆసుపత్రి భవనం పైనుంచి దూకి అతను ఆత్మహత్యకు పాల్పడ్డాడు.
Madanapalle Road Accident: చిత్తూరు జిల్లా మదనపల్లెలో రెండు బైక్స్ ఎదురెదురుగా ఢీకొన్న ఘటనలో ముగ్గురు మృతి చెందారు. ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన ముగ్గురిని ఆసుపత్రికి తరలించగా... మార్గమధ్యలోనే ఒకరు మృతి చెందారు.
Personal security officer of CDS General Bipin Rawat.. Sai Teja dead body : లాన్స్ నాయక్ సాయితేజ భౌతికకాయాన్ని డీఎన్ఏ టెస్ట్ ద్వారా గుర్తించారు. ఢిల్లీ నుంచి కోయంబత్తూరుకు ప్రత్యేక ఫ్లైట్‌లో సాయి తేజ (Lance Naik Sai Teja) భౌతికకాయాన్ని అధికారులు తరలించారు. కోయంబత్తూరు మీదుగా బెంగళూరుకు తీసుకెళ్లారు.
రాష్ట్రానికి మరో ముప్పు పొంచి ఉంది. ఈ నెల 29న అండమాన్ తీరంలో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది. దీని ప్రభావంతో..రాయలసీమ, దక్షిణకోస్తాల్లో మరోసారి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది.
President Ram Nath Kovind AP Tour: రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ గత కొన్ని రోజులుగా దక్షిణాది రాష్ట్రాలలో పర్యటిస్తున్నారు. ఈ క్రమంలో నేడు ఆంధ్రప్రదేశ్‌లోని చిత్తూరు జిల్లాకు రామ్‌నాథ్ కోవింద్ విచ్చేయనున్నారు. పోలీసులు ముందస్తుగా భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.
Janasena Party Chief Pawan Kalyan | ఆంధ్రప్రదేశ్‌లో నివర్ తుపాను ప్రభావిత ప్రాంతాల్లో జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కల్యాణ్ పర్యటిస్తోన్న విషయం విదితమే.
సాయం చేయాలన్న తపన, మంచి మనసు ఉంటే చాలు.. ఎక్కడైనా.. ఎలాగైనా సాయం చేయవచ్చని నిరూపించాడు సోనూ సూద్ (Sonu Sood ).. చేసేది విలన్ పాత్రలైనప్పటికీ ప్రజల్లో రియల్ హీరోగా నిలిచాడు.
ఆయన సినిమాల్లో విలన్ అయినప్పటికీ.. ఇప్పుడు అందరికీ హీరోగా మారాడు. కరోనా లాక్డౌన్ సమయంలో లక్షలాది మంది వలస కూలీలు ఇళ్లకు వెళ్లేందుకు, వారికి భోజన వసతులు కల్పించిన ఆపద్భాందవుడు..సోనూసూద్ ( Sonu Sood ) ఇప్పుడు తెలుగు రాష్ట్రాల ప్రజల మనసును గెలుచుకున్నారు.
Monsoon rains | అమరావతి: రైతులకు గుడ్ న్యూస్. నైరుతి రుతుపవనాలు ఏపీని తాకాయి ( Monsoon hits AP). జూన్ 7 నాటికి నైరుతి రుతుపవనాలు రాష్ట్రంలోకి ప్రవేశిస్తాయని వాతావరణ శాఖ (IMD) ఊహించినట్టుగానే జూన్ 6న రుతుపవనాలు రాయలసీమలోకి ప్రవేశించాయి. కేరళ, కర్ణాటక రాష్ట్రాలను దాటుకుని చిత్తూరు, అనంతపురం జిల్లాల ద్వారా నైరుతి రుతుపవనాలు రాష్ట్రంలోకి ప్రవేశించాయి.
సినీ క్రిటిక్ కత్తిమహేష్‌ను మళ్లీ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఇటీవలే శ్రీరాముడి మీద అభ్యంతకర వ్యాఖ్యలు చేసినందుకు కత్తి మహేష్‌ను తెలంగాణ పోలీసులు హైదరాబాద్ నగరం నుండి బహిష్కరించిన సంగతి తెలిసిందే.
చిత్తూరు స్థానిక సంస్థల ఎమ్మెల్సీ స్థానానికి మాజీ మంత్రి, టీడీపీ సీనియర్ నేత గాలి ముద్దుకృష్ణమ నాయుడు సతీమణి సరస్వతమ్మ ఏకగ్రీవంగా ఎన్నికకు మార్గం సుగమమైంది.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.