కరోనా వైరస్ (Coronavirus) మహమ్మారి నివారించడానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు మూడు వారాల పాటు ఏప్రిల్ 21 వరకు లాక్ డౌన్‌ను ప్రకటించాయి. కరోనా వైరస్ సంక్రమణ నివారణకు పలువురు నిపుణులు పలు సూచనలు చేస్తున్నారు. అయినప్పటికీ దేశవ్యాప్తంగా అక్కడక్కడ నిర్లక్ష్య ధోరణి కనిపిస్తోంది. లాక్ డౌన్ కారణంగా అందరూ తమ స్వీయనియంత్రణలో ఉంటున్న నేపథ్యంలో కరోనా నియంత్రణకు పలు సూచనలు పాటించాలని పేర్కొంటున్నారు.
తెలంగాణలో ఇప్పటి వరకు 21 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయని, విదేశాల నుంచి తెలంగాణకు వచ్చిన వారికి మాత్రమే పాజిటివ్ అని తేలిందని అన్నారు. సీఎం కేసీఆర్ మీడియాతో మాట్లాడుతూ.. ఇప్పటివరకూ 11 వేల మందిని quarantine కేంద్రాలకు తరలించామని విదేశాల నుంచి వచ్చిన వాళ్ళు ప్రభుత్వానికి సహకరించి, రిపోర్టు చేయాలని
కరోనా వైరస్ ను ఎలా ఎదుర్కోవాలో ప్రజల్లో అపోహలు, ఆందోళనలు వెంటాడుతూనే ఉన్నాయి. అయితే వెచ్చగా ఉండే వాతావరణంలో కరోనా వ్యాప్తి చెందదని, తేమ, శీతల వాతావరణంలో ఉంటే దీని బాగారి నుండి కాపాడుకోచ్చనే అపోహాలను నమ్మవద్దని వైద్యులు సూచిస్తున్నారు. చేతులను తరచుగా పరిశుభ్రంగా ఉంచుకోవడమే అత్యుత్తమమైన మార్గమని ప్రపంచ ఆరోగ్య సంస్థ సూచి స్తోంది.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.