Singareni Collieries: నాలుగు బొగ్గు గనుల్ని సింగరేణి సంస్థకు కేటాయించకుండా.. వాటిని వేలం వేయాలని కేంద్రం భావిస్తుండడంతో సింగరేణి కార్మికుల సమ్మె సైరన్ మోగనుంది. ఇందుకు తెలంగాణ సర్కార్ కూడా మద్దతు తెలుపుతోంది.
Chalo Vijayawada, AP PRC Issue, ఏపీ ప్రభుత్వం జారీ చేసిన పీఆర్సీ జీవోలకు వ్యతిరేకంగా పీఆర్సీ సాధన సమితి పిలుపుతో... తలపెట్టిన చలో విజయవాడకు భారీగా ఉద్యోగులు తరలి వచ్చారు.
ఏపీ నలుమూలల నుంచి వచ్చిన ఉద్యోగ, ఉపాధ్యాయులతో విజయవాడలో టెన్షన్ వాతావరణం నెలకొంది.
Microsoft employees to get COVID-19 pandemic bonus: మైక్రోసాఫ్ట్ ఉద్యోగులకు గుడ్ న్యూస్. కరోనావైరస్ మహమ్మారి వ్యాప్తి నేపథ్యంలో ఎన్నో సవాళ్లు ఎదుర్కుని సంస్థ అభివృద్ధికి కృషి చేసినందుకుగాను తమ కంపెనీ సిబ్బందికి ఒక్కొక్కరికి 1,500 డాలర్లు కరోనావైరస్ ప్యాండెమిక్ బోనస్‌గా అందించనున్నట్టు మైక్రోసాఫ్ట్ (Microsoft's Corona bonus) ప్రకటించింది.
COVID-19 paid leave for virus affected govt employees: లక్నో: ఉత్తర్ ప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ గుడ్ న్యూస్ చెప్పారు. కరోనా సోకి బాధపడే వారికి, కరోనా సోకిన వారితో కాంటాక్టులోకి వచ్చిన కారణంగా క్వారంటైన్ (Quarantine) కావాల్సి వచ్చిన వారికి 28 రోజుల పాటు పెయిడ్ లీవ్‌కి దరఖాస్తు చేసుకోవడానికి అనుమతిస్తూ యూపీ సర్కారు ఆదేశాలు జారీచేసింది.
ప్రభుత్వ ఉద్యోగులతో పాటు ప్రైవేట్ ఉద్యోగులకు ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ (EPFO) నుంచి పలు సేవలు అందుతున్నాయి. ఈపీఎఫ్ అకౌంట్లోకి నెలా నెలా డబ్బు అవుతాయి. అవసరమైన సమయంలో మాత్రమే దీనిని విత్‌డ్రా చేసుకోవడం ఉత్తమమైన నిర్ణయం. ఈపీఎఫ్ ద్వారా డబ్బు జమ, వడ్డీ, పెన్షన్, ఇన్సురెన్స్ లాంటి ఎన్నో సౌకర్యాలను పీఎఫ్ ఖాతాదారులు పొందుతున్నారు.
Provident Fund | ప్రావిడెంట్ ఫండ్ ఎకౌంట్ ఉన్న ఉద్యోగులకు శుభవార్త. ఇకపై మీ ఈపీఎఫ్ఓ ఫండ్ వడ్డీ ఒకేసారి మీ పీఎఫ్ ఎకౌంట్లోకి చేరుకోనుంది. ఈక్విటీ ఇన్వెస్ట్‌మెంట్స్‌ను విక్రయించడం వల్ల ఇలా జరగనుంది అని తెలుస్తోంది. ప్రస్తుతం షేర్ మార్కెట్ ఆల్‌టైమ్ హైలో ఉంది.
Also Read | 7 Wonders: ప్రపంచంలో 7 అద్భుతాలు ఇవే
New Wage Act Effect | దేశంలో ఏప్రిల్ 2021 నుంచి కొత్త వేతన చట్టం అమలులోకి రానుంది. దీని రాకతో సాలరీ స్ట్రక్చర్ అంటే జీతం ఇచ్చే విధానం పూర్తిగా మారిపోనుంది. మీ జీతంపై ఎలాంటి కోత పడే అవకాశం ఉందో చెక్ చేద్దాం..
Hyderabad Animations Firm | హైదరాబాద్ లో మరో కంపెనీ ఉద్యోగులకు జీతాలు ఇవ్వకుండా ఇబ్బంది పెడుతోంది. యానిమేషన్ కంపెనీ అయిన డిక్యు ఎంటటైన్మెంట్ ఇంటర్నేషనల్ ప్రైవేట్ కంపెనీ తమ సంస్థలో పని చేస్తున్న ఉద్యోగులకు జీతాలివ్వకపోగా అడిగితే ఉద్యోగం నుంచి తొలగిస్తామని బెదిరిస్తోందని సమాచారం.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.