ప్రభుత్వ ఉద్యోగులకు సెలవు ప్రయాణ రాయితీ (LTC) లేదా ఎల్టీసీ క్యాష్ వోచర్ పథకం మినహాయింపు ఉంటుంది. ఈ పథకం కింద ఒక ఉద్యోగి కొన్ని వస్తువులు లేదా సేవల కొనుగోలు చేసి ఎల్‌టిసి భత్యం కింద మినహాయింపు పొందటానికి మార్చి 31 వరకు మాత్రమే అనుమతిస్తుంది.
ఏప్రిల్ 1 నుంచి ఎల్పీజీ సిలిండర్ ధర, బ్యాంకుల విలీనం కారణంగా బ్యాంకింగ్ నియమాలు, ఈపీఎఫ్ పెట్టుబడి పరంగా ఆదాయపు పన్ను నిబంధన మార్పులు, టీడీఎస్ / టీసీఎస్ మినహాయింపు మొదలైనవి ఉన్నాయి. కొత్త ఆర్థిక సంవత్సరం నుండి ధరలు పెరుగుతున్నందున కొన్ని మార్పులు చోటుచేసుకోనున్నాయి.
ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ ప్రభుత్వ, ప్రైవేట్ ఉద్యోగులకు భవిష్య నిధి ఖాతాలు అందిస్తోంది. ప్రస్తుతానికి మొత్తం ఆరు కోట్ల మంది ఈపీఎఫ్ ఖాతాదారులు EPFO సేవలు పొందుతున్నారు. కేంద్ర ప్రభుత్వం, ఈపీఎఫ్‌వో ఖాతాదారులకు నగదుపై 8.5 శాతం వడ్డీని అందిస్తున్నాయి.
2021 కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు ఏప్రిల్ 1 నుండి వారి నెలవారీ ప్రావిడెంట్ ఫండ్ మరియు గ్రాట్యుటీ మారనున్నాయి. కొత్త వేతన సవరణ అమలులోకి వస్తే ప్రావిడెంట్ ఫండ్ (Provident Fund)లో ప్రైవేటు ఉద్యోగుల ఈపీఎఫ్ పాస్‌బుక్ బ్యాలెన్స్‌లో ప్రభావం చూపుతుంది.
ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ యాక్టివ్‌గా లేని ఈపీఎఫ్ ఖాతాలపై సైతం కొన్నేళ్లపాటు వడ్డీని అందిస్తుంది. ఎవరైనా ఉద్యోగం మానేస్తే ఈపీఎస్ ఖాతాలో నగదు విత్‌డ్రా చేయకపోతే మూడేళ్లపాటు వడ్డీని అందుకోవచ్చు.
EPFO Latest News : భారత్ వ్యాప్తంగా గత ఏడాది మార్చి 25న లాక్డౌన్ విధించడం తెలిసిందే. 2019లో ఏప్రిల్ - డిసెంబర్ మధ్య కాలంలో 66,66,563 ఈపీఎఫ్ ఖాతాలు మూసివేసినట్లు పేర్కన్నారు. రిటైర్మెంట్ ఫండ్ సంస్థ ఈపీఎఫ్‌వో 71.01 లక్షల ఈఫీఎఫ్ ఖాతాలు తొలగించడమే అందుకు సాక్ష్యంగా మారింది.
EPF Transfer Online | ఖాతాదారులకు ముఖ్యంగా తలెత్తే సమస్యలలో EPF నగదు బదిలీ చేసుకోవడం ఒకటి. ఉద్యోగులు కంపెనీ మారిన సందర్భంలో దీని అవసరం ఉంటుంది. కొత్త కంపెనీ ఈపీఎఫ్ ఖాతాకు సులువుగా బదిలీ చేసుకునే ఛాన్స్ మీ చేతుల్లోనే ఉంది.
EPFO Loans: ఈపీఎఫ్. ఉద్యోగుల భవిష్య నిధి. ఈ మధ్యకాలంలో వివిధ రకాల పథకాలు, సౌకర్యాలతో ఖాతాదారులకు చేరువగా ఉన్న ఈపీఎఫ్..మరో సౌకర్యాన్ని ప్రవేశపెట్టింది. హోమ్‌లోన్, పర్సనల్ లోన్ కూడా తీసుకోవచ్చు. ఎలాగో తెలుసుకోండి.
How to Take Home Loan, Personal Loan From EPF Account Online | ఈపీఎఫ్ ఖాతాదారులు హోమ్ లోన్, పర్సనల్ లోన్‌ను తీసుకోవాలనుకుంటున్నారా.. అయితే మీకు శుభవార్త. ఈపీఎఫ్‌వో వెబ్సైట్ నుంచి ఆన్లైన్లో ఇంటి కోసం రుణాలు, వ్యక్తిగత రుణాలు సైతం తీసుకోవడానికి ఈపీఎఫ్ ఖాతాదారులకు వెసలుబాటు కల్పించింది.
EPF Balance Details Is Just A Missed Call Away: ఈపీఎఫ్ ఖాతాలలో నగదు నిల్వలలపై వడ్డీ రేట్లు తగ్గించడం లేదని, వాటిని యథాతథంగా కొనసాగించనున్నట్లు నిర్ణయం తీసుకున్నారు. దీనిపై 6 కోట్ల మంది ప్రభుత్వ, ప్రైవేట్ ఉద్యోగులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
Interest Rate On EPF | కేంద్ర ప్రభుత్వం, EPFO సంస్థలు ఈపీఎఫ్ ఖాతాదారులకు షాక్ ఇవ్వనున్నాయని భావించగా ఎట్టకేలకు 6 కోట్ల మందికి శుభవార్త అందింది. ఈపీఎఫ్ నగదు నిల్వలలపై వడ్డీ రేట్లను తగ్గించడం లేదని ఈపీఎఫ్‌వో, కేంద్ర కార్మిక ఉపాధిశాఖ కీలక నిర్ణయం తీసుకుంది.
EPF Interest rate: కేంద్ర ప్రభుత్వం ఉద్యోగుల ప్రోవిడెంట్ ఫండ్ వడ్డీ రేటును ఖరారు చేసింది. 2020-21 ఆర్ధిక సంవత్సరానికి ఎంప్లాయిస్ ప్రోవిడెంట్ ఫండ్‌పై వడ్డీరేటును శ్రీనగర్‌లో జరిగిన సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ట్రస్టీస్ సమావేశంలో నిర్ణయించింది.
Interest Rates On EPF Deposits | కేంద్ర ప్రభుత్వం, EPFO సంస్థలు ఈపీఎఫ్ ఖాతాదారులకు షాకిచ్చేందుకు సిద్ధంగా ఉన్నారు. ఈపీఎఫ్ నగదు నిల్వలలపై వడ్డీ రేట్లను తగ్గించాలని నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం.
New PF Rules: మీ ఆదాయంపైనే కాదు..పొదుపుపై కూడా పన్ను చెల్లించాలి. 2021-22 ఆర్ధిక బడ్జెట్లో ప్రొవిడెంట్ ఫండ్‌పై మంత్రి నిర్మలా సీతారామన్ కీలక ప్రకటన చేశారు. ఆ ప్రకటన ఫలితమే ఇది. అదేంటో చూద్దాం.
EPFO Whatsapp Service: ఈపీఎఫ్ఓ కొత్త సేవల్ని ప్రారంభించింది. వినియోగదారులకు ఎదురయ్యే సమస్యలకు తక్షణం పరిష్కారం కలిగేందుకు వీలుగా వాట్సప్ సేవల్ని ప్రారంభించింది
ఆరు కోట్ల మంది ప్రభుత్వ, ప్రైవేట్ ఉద్యోగులు ఈపీఎఫ్ఓ ఖాతాలు కలిగి ఉన్నారు. వీరికి ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్, కేంద్ర కార్మిక ఉపాధిశాఖ పలు ప్రయోజనాలు అందిస్తోంది.
SBI Pension Loan Latest News Updates: పెన్షనర్లకు ఎస్బీఐ పెన్షన్ లోన్ అందిస్తోంది. ఇందుకోసం కేవలం ఒక్క SMS చేస్తే చాలని భరోసా కల్పించింది. అరుదైన పెన్షన్ లోన్ పథకాన్ని ప్రభుత్వ రంగ బ్యాకింగ్ దిగ్గజం ఎస్బీఐ తీసుకొచ్చింది.
ఈపీఎఫ్ ఖాతాలలో 2019-20 ఏడాదికి సంబంధించి 8.5 శాతం మొత్తం వడ్డీని జమచేశారు. కేంద్ర కార్మిక ఉపాధి శాఖ; ఈపీఎఫ్ఓ ఆరు కోట్ల మంది ప్రభుత్వ, ప్రైవేట్ ఉద్యోగులకు ఈపీఎఫ్ నగదుపై వడ్డీని ఖాతాదారులకు అందించింది.
కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ బడ్జెట్ 2021లో ఉద్యోగులకు అందే పీఎఫ్‌కు సహకారంపై సంవత్సరానికి రూ .2.5 లక్షలకు పైగా పరిమితి దాటితే వడ్డీ విధించనున్నారు. ఏప్రిల్ 1 నుంచి పన్ను విధించనున్నట్లు సీతారామన్ ప్రకటించారు.
EPF Interest Rate Latest Updates: కేంద్ర కార్మిక ఉపాధి మంత్రిత్వశాఖ, ఈపీఎఫ్ఓ ఈ నిర్ణయం తీసుకుంటే కనుక గడిచిన ఆర్థిక సంవత్సరానికి సైతం ఈపీఎఫ్ ఖాతాదారుల తక్కువ వడ్డీని పొందనున్నారు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.