K Kavitha Bail Petition Probe: జైలులో ఉన్న బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్సీ కవిత న్యాయ పోరాటం కొనసాగుతూనే ఉంది. బెయిల్ పిటిషన్‌పై సుప్రీంకోర్టులో విచారణ కొనసాగుతుండగా మరోసారి వాయిదా పడింది. వచ్చే వారానికి న్యాయస్థానం విచారణను వాయిదా వేసింది. దీంతో మరోసారి గులాబీ శ్రేణులకు నిరాశ ఎదురైంది.
VIPs Rakhi Narendra Modi KTR Celebrations: రాజకీయాల్లో చాలా బిజీ ఉండే నాయకులు రాఖీ పండుగలో పాల్గొన్నారు. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ, బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మాజీ మంత్రి హరీశ్ రావు, తెలుగు రాష్ట్రాలు సీఎంలు చంద్రబాబు, రేవతంత్ రెడ్డి తదితరులు రాఖీ వేడుకల్లో పాల్గొన్నారు.
Attack On Harish Rao Camp Office Siddipet: సిద్దిపేటలోని మాజీ మంత్రి హరీశ్ రావు క్యాంపు కార్యాలయంపై కాంగ్రెస్ కార్యకర్తలు దాడికి పాల్పడ్డారు. రుణమాఫీ చేసినందుకు హరీశ్ రావు డిమాండ్ చేయాలంటూ శుక్రవారం అర్ధరాత్రి సిద్దిపేటలో హల్చల్ చేశారు. బీఆర్ఎస్ నాయకులు క్యాంపు ఆఫీసు వద్దకు రావడంతో హైటెన్షన్‌గా మారింది.
BRSV Leaders Pouring Phenyl On Revanth Reddy Photo: తెలంగాణలో బీఆర్ఎస్ పార్టీ, కాంగ్రెస్ మధ్య తీవ్ర వివాదం రాజుకోగా.. అనూహ్యంగా ఓ విచిత్ర సంఘటన చేసుకుంది.
Telangana Politics: పదేళ్ల పాటు అధికారంలో ఉన్న బీఆర్ఎస్ పార్టీనీ నేతలు ఎందుకు పార్టీ వీడుతున్నారు. పార్టీ ప్రతిపక్షంలోకి వచ్చి ఆరు నెలలు కూడా కాలేదు ఇంతలోనే ముఖ్య నేతలు ఒక్కొక్కరుగా ఎందుకు పార్టీనీ వీడుతున్నారు. అందులోను కేసీఆర్ తో అత్యంత సన్నిహితంగా ఉండే నేతలు ఎందుకు పార్టీనీ వీడుతున్నారో ఇప్పుడు తెలంగాణ భవన్ లో పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది.
Harish Rao Emotional On Khammam Farmers Suicide: ఖమ్మం జిల్లాలో వరుసగా చోటుచేసుకుంటున్న రైతుల ఆత్మహత్యలపై బీఆర్ఎస్ పార్టీ సీనియర్ ఎమ్మెల్యే హరీశ్ రావు ఆవేదన వ్యక్తం చేశారు. ముగ్గురు మంత్రులు ఉన్న ఖమ్మం జిల్లాలో ఆత్మహత్యలు చేసుకోవడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు.
Harish Rao Fire On Revanth Reddy In Telangana Assembly Chit Chat: అసెంబ్లీ సమావేశాలు హాట్‌హాట్‌గా సాగుతుండగా మాజీ మంత్రి, సీనియర్ ఎమ్మెల్యే హరీశ్ రావు రేవంత్ రెడ్డిపై విరుచుకుపడ్డారు.
T Congress: సాగు నీటి ప్రాజెక్టుల విషయంలో కాంగ్రెస్ సర్కార్ కు ఇంకా అవగాహన రాలేదా...కాళేశ్వరం ప్రాజెక్టు విషయంలో రేవంత్ సర్కార్ ఎందుకు డైలామాలో పడింది. అధికార యంత్రాంగం ప్రభుత్వానికి సరైన సమాచారం అందించడంలో విఫలమయ్యిందా.. ? ప్రతిపక్ష బీఆర్ఎస్ కాళేశ్వరం విషయంలో పొలిటికల్ గా బాగా అడ్వాంటేజ్ తీసుకుంటుంటే కాంగ్రెస్ మాత్రం దానిని తిప్పికొట్టడంలో విఫలమవుతుందా.. ? బీఆర్ఎస్ ను ఇరికించబోయి తానే ఇరుక్కుంటుందా…? అసలు కాంగ్రెస్ ఎందుకు ఈ విషయంలో పదే పదే ఎందుకు కార్నర్ అవుతుంది..?
BRS Party MLAs Vivekanand Kaushik Reddy Fire On Revanth: తెలంగాణకు కేటాయింపులు లేని కేంద్ర బడ్జెట్‌పై గులాబీ పార్టీ ఎమ్మెల్యేలు కేపీ వివేకానంద, పాడి కౌశిక్ రెడ్డి తదితరులు ఆగ్రహం వ్యక్తం చేశారు. మోదీ, రేవంత్ ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు.
Harish Rao vs Revanth: కేంద్ర బడ్జెట్‌పై అసెంబ్లీలో జరిగిన చర్చలో రేవంత్ రెడ్డిపై బీఆర్ఎస్ పార్టీ సీనియర్ ఎమ్మెల్యే, మాజీ మంత్రి హరీశ్ రావు తీవ్రంగా దాడి చేశారు. రేవంత్ వ్యాఖ్యలను తిప్పికొట్టారు.
KCR First Time Assembly Session: బీఆర్ఎస్ పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు తొలిసారి అసెంబ్లీకి రానున్నారు. ప్రతిపక్ష నాయకుడి హోదాలో అసెంబ్లీలో అడుగుపెడుతుండడంతో ఆసక్తికర చర్చ జరుగుతోంది.
KT Rama Rao In Assembly Session: కేంద్ర బడ్జెట్లో తెలంగాణకు నిధులు కేటాయించకపోవడంపై అసెంబ్లీలో వాడీవేడి చర్చ జరిగింది. రేవంత్, భట్టిపై బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు.
Revanth Reddy Get Trouble Former CM K Chandrashekar Rao New Strategy: తెలంగాణ తొలి ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ రంగంలోకి దిగుతున్నారు. అధికారం కోల్పోయిన తర్వాత తొలిసారి తెలంగాణ అసెంబ్లీ సమావేశాలకు హాజరుకానున్నారు. దీంతో అసభ్య పదాలు, దూషణలతో రెచ్చిపోయిన రేవంత్ రెడ్డికి ఇక చుక్కలు కనిపించనున్నాయి.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.