భారత్లో కరోనా (India COVID19 Cases) మహమ్మారి పంజా విసురుతోంది. నిత్యం భారీగా పాజిటివ్ కేసులతో పాటు కోవిడ్19 మరణాలు సైతం భారీగా పెరిగిపోవడం ఆందోళనకు గురిచేస్తోంది
భారత్లో కరోనా కేసులు ఆందోళన కలిగిస్తున్నాయి. ఓవైపు రికవరీ రేటు స్థిరంగా కొనసాగుతున్నప్పటికీ.. కరోనా మరణాల సంఖ్య రోజురోజుకూ పెరిగిపోతుంది. కరోనా కేసుల (India Corona cases cross the 10 lakh mark)లో మూడో స్థానంలో ఉన్న భారత్, మరణాల్లోనూ టాప్ 8 దేశాలలో ఉండటం గమనార్హం.
India CoronaVirus Cases | భారత్లో కరోనా మహమ్మారి కోరలు చాస్తోంది. దేశ వ్యాప్తంగా నిత్యం భారీగా పాజిటివ్ కేసుల నమోదుతో పాటు కరోనా మరణాలు సంభవిస్తున్నాయి. అయితే చికిత్స అనంతరం ఇప్పటివరకూ 6,12,815 మంది కోలుకుని డిశ్ఛార్జ్ అయ్యారు.
CoronaVirus Cases In India | భారత్లో కరోనా వైరస్ పాజిటివ్ కేసులు ఆందోళన పెంచుతున్నాయి. ఓ వైపు రికవరీ రేటు స్థిరంగా ఉన్నప్పటికీ కరోనా మరణాల సంఖ్య రోజురోజుకూ భారీగా పెరిగిపోతోంది. గత కొన్ని రోజులుగా రోజుకు కనీసం అయిదు వందల మందిని కోవిడ్ మహమ్మారి పొట్టన పెట్టుకుంటోంది.
కరోనా వైరస్ తీవ్రతను ఎదుర్కొంటున్న దేశాలలో భారత్ ఒకటి. అత్యధిక కేసులలో మూడో స్థానంలో కరోనా మరణాలలో ఎనిమిదో స్థానంలో భారత్ కోవిడ్19 మహమ్మారితో పోరాడుతోంది. ఈ క్రమంలో భారత్లో భారత్లో కరోనా కేసుల సంఖ్య (India CoronaVirus Cases) 9 లక్షలు దాటింది.
దేశంలో పలు నగరాలలో కరోనా కేసుల (CoronaVirus Cases In India) తీవ్రత రెట్టింపయింది. దీంతో ఆయా నగరాలు మరోసారి లాక్డౌన్ దిశలు అడుగులు వేస్తున్నాయి. బెంగళూరు, ముంబై లాంటి నగరాలలో అధికారులు పటిష్ట చర్యలు తీసుకుని లాక్డౌన్ అమలు చేస్తున్నారు.
CoronaVirus cases In India | భారత్లో కరోనా మరణాలు భారీగా పెరిగిపోతున్నాయి. ఓ వైపు కోవిడ్19 పాజిటివ్ సంఖ్య పెరుగుతోంది, అయితే కరోనా నుంచి రికవరీ రేటు స్థిరంగా ఉండటమే దేశంలో ఊరట కలిగించే అంశం. ఈ మేరకు గడిచిన 24 గంటల్లో దేశ వ్యాప్తంగా కరోనా కేసుల వివరాలను కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమశాఖ విడుదల చేసింది.
India Corona positive Cases | కరోనా తీవ్రతను అధికంగా ఎదుర్కొంటున్న దేశాలలో భారత్ మూడో స్థానంలో ఉంది. అమెరికా, బ్రెజిల్ తర్వాత అధికంగా కరోనా కేసులు భారత్లో నమోదవుతున్నాయి. కరోనా మరణాల్లోనూ భారత్ టాప్ టెన్ దేశాలలో ఉండటం ఆందోళకు గురి చేస్తోంది.
కోవిడ్ 19 వైరస్ ( Covid19 virus ) దేశవ్యాప్తంగా విజృంభిస్తున్న వేళ కేంద్ర ప్రభుత్వం కీలక ప్రకటన చేసింది. కరోనా వైరస్ సంక్రమణ విషయంలో కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి ( Central Health Minister ) చేసిన తాజా ప్రకటన ఇప్పుడు చర్చనీయాంశమైంది. అదే నిజమైతే అంతగా ఆందోళన చెందాల్సిన అవసరం లేనట్టే.
కరోనా వైరస్ (India CoronaVirus Cases) తీవ్రత రోజురోజుకూ పెరిగిపోతోంది. గడిచిన 24 గంటల్లో భారత్లో కరోనా పాజిటివ్ కేసులు.. ఒక్కరోజు నమోదైన కోవిడ్19 కేసులలో ఇదే అత్యధికం. జులై 9 ఉదయం నాటికి దేశంలో కరోనా బాధితుల సంఖ్య 7,67,296కి చేరింది.
India CoronaVirus Cases | దేశంలో కరోనా వైరస్ వ్యాప్తి గత వారం రోజులుగా ఆందోళనకరంగా మారుతోంది. నిత్యం 20 వేలకు పైగా కరోనా బారిన పడుతున్నారు. రికవరీ రేటు స్థిరంగా ఉన్నప్పటికీ మరణాల సంఖ్య ప్రజలను భయాందోళనకు గురి చేస్తోంది.
India Corona Positive cases | జులై నెలలో కేవలం 6 రోజుల్లోనే లక్షా 34వేల కరోనా కేసులు నమోదయ్యాయి. అదే సమయంలో దేశంలో 2760 మంది కరోనా బాధితులు మృత్యువాతపడటం విచారకరం. అయితే వ్యాక్సిన్ వచ్చే వరకు జాగ్రత్తలు పాటించడం, సోషల్ డిస్టాన్సింగ్ ముఖ్యమని వైద్యులు, ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు.
India Corona Positive Cases | భారత్లో వరుసగా రెండోరోజూ కరోనా వైరస్ పాజిటివ్ కేసులు 24000కు పైగా నమోదయ్యాయి. కరోనాకు వ్యాక్సిన్ వచ్చేవరకు ఈ కేసులు, కరోనా మరణాలలో మార్పు వచ్చేలా కనిపించడం లేదని వైద్య నిపుణులు అభిప్రాయపడుతున్నారు.
COVID19 Cases In India | కరోనా మహమ్మారి తీవ్రతను అధికంగా ఎదుర్కొంటున్న దేశాలలో భారత్ ఒకటి. దేశంలో ఒకరోజులో అత్యధిక కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఈ మేరకు కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమశాఖ వివరాలు వెల్లడించింది.
భారతదేశంలో రోజురోజుకు కరోనా వైరస్ కేసులు ( India COVID19 cases ) కుప్పలుతెప్పలుగా నమోదవుతున్నాయి. కేవలం శుక్రవారం ఒక్కరోజే గతంలో ఎన్నడూ లేని విధంగా కోవిడ్ (COVID) కేసులు వెలుగులోకి వచ్చాయి. అంతేకాకుండా మృతుల సంఖ్య కూడా పెరగడం అందరినీ భయాందోళనకు గురిచేస్తోంది. అదే సమయంలో రికవరీ రేటు కూడా పెరగడం కొంచెం ఉపశమనం కలిగిస్తోంది.
దేశంలో కరోనా వైరస్(India COVID19 cases) రోజురోజుకూ విజృంభిస్తోంది. రికవరీ కేసులు ఎక్కువగా ఉన్నా, భారీగా పాజిటివ్ కేసులు నమోదు కావడం ఆందోళనకు గురి చేస్తోంది.
India COVID19 Cases |ఎన్ని నియంత్రణ చర్యలు తీసుకున్నా కరోనా కేసులు పెరుగుతున్నాయి తప్ప తగ్గడం లేదు. గడిచిన 24 గంటల్లో భారత్లో 19,148 కరోనా పాజిటివ్ కేసులు(CoronaVirus Cases) నమోదయ్యాయి.
India CoronaVirus Cases | దేశంలో కరోనా బాధితుల సంఖ్య రోజురోజుకు పెరుగుతూనే ఉంది. చాలా రాష్ట్రాల్లో కేసులు వేగంగా వ్యాప్తి చెందుతున్నాయి. దీంతో ప్రజల్లో భయాందోళన మరింత తీవ్రమైంది.
దేశంలో కరోనా టెస్ట్ ల్యాబ్ (Corona test labs) ల సంఖ్య కూడా వేయికి చేరుకుంది. ఈ క్రమంలో ఉపశమనం కలిగించే విషయం ఎమిటంటే... రికవరీ రేటు కూడా 56.71శాతానికి పెరిగింది. కరోనా మహమ్మారి తీవ్రత దేశాన్ని వేధిస్తున్న అతిపెద్ద సమస్యలలో ఒకటిగా ఉంది.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.