Yasin Malik: పాటియాలా ఎన్ఐఏ కోర్టు కీలక తీర్పును ఇచ్చింది. ఉగ్రవాదులు, ఉగ్ర కార్యకలాపాలకు నిధులు సమకూర్చిన కేసులో తీర్పును వెలువరించింది. ఈకేసులో కాశ్మీర్ వేర్పాటువాద నేత యాసిన్ మాలిక్‌కు జీవిత ఖైదు విధించింది.
Jammu Kashmir Bus Fire: జమ్మూకశ్మీర్‌లో ఉగ్రదాడి జరిగిందా అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. వైష్ణోదేవి భక్తులతో వెళుతున్న బస్సు అగ్నిప్రమాదానికి గురైంది. ఈ ఘటనలో నలుగురు ప్రాణాలు కోల్పోయారు. 22 మందికి గాయాలయ్యాయి.
J&K Terror Links: జమ్ము కశ్మీర్ ప్రభుత్వం ముగ్గరు ఉద్యోగులను సర్వీసుల నుంచి తొలగించింది. ఉగ్రవాదులకు సహకరిస్తున్నారనే ఆరోపణల నేపథ్యంలో జమ్ముకశ్మీర్ ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది.
American Bullets At Terrorists: కశ్మీర్ వ్యాలీలో ఉగ్రవాదులు అత్యాధునిక బుల్లెట్లను వాడుతున్నారు. అవి ఎంతలా అంటే లెవల్ త్రీ బుల్లెట్ ఫ్రూఫ్ జాకెట్లను సైతం చిల్చుకునిపోయేంతలా. అమెరికా సైన్యం ఉపయోగించే ఈ బులెట్లు ఉగ్రవాదుల దగ్గరకు ఎలా వచ్చాయి.
Terrorists plan : ప్రధాని మోదీ పర్యటనలో భారీ విధ్వంసానికి కుట్ర జరిగిందా ? ఇందుకోసం అఫ్గానిస్థాన్ నుంచి ఉగ్రవాదులు సరిహద్దులు దాటారా ? ఈ ప్రశ్నలకు భద్రతా వర్గాల నుంచి అవుననే సమాధానం వస్తోంది.
Omar Abdullah: జమ్ము కశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా కశ్మీర్ ఫైల్స్ మూవీపై స్పందించారు. ఈ సినిమాలో చాలా తప్పుడు విషయాలను చూపించారని ఆరోపించారు. కశ్మీర్ పండిట్లపై జరిగిన దాడుల గురించి కూడా ఆయన ప్రస్తావించారారు.
Umran Malik: అతడి వేగం గంటకు 150 కిలోమీటర్లు. జమ్ముకశ్మీర్‌కు చెందిన ఈ క్రికెటర్‌కు ఐపీఎల్ చరిత్రలో అత్యంత వేగంగా బాల్ విసిరి తొలి ఇండియన్‌గా పేరు కూడా ఉంది. త్వరలో టీమ్ ఇండియాకు ఆడతానంటున్న ఆ క్రికెటర్ గురించి తెలుసుకుందాం.
Encounters in Jammu Kashmir in 2021: జమ్మూకశ్మీర్‌లో ఈ ఏడాది జరిగిన ఎన్కౌంటర్ల వివరాలను ఐజీపీ విజయ్ కుమార్ వెల్లడించారు. ఎన్కౌంటర్లలో మొత్తం ఎంత మంది చనిపోయారు... అందులో ఉగ్రవాదులు ఎంతమంది, సాధారణ పౌరులు ఎంతమంది అనే వివరాలు వెల్లడించారు.
Amit Shah Tour: జమ్ముకశ్మీర్‌లో కేంద్ర హోంమంత్రి అమిత్ షా పర్యటన కొనసాగుతోంది. జమ్ముకశ్మీర్‌లో శాంతి భద్రతలు, అభివృద్ధికి విఘాతం కల్గిస్తే సహించమంటూ ఉగ్రవాదులకు హెచ్చరిక జారీ చేశారు అమిత్ షా. పూర్తి వివరాలు ఇలా..
NIA raids on helpers of terrorists: జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ) మంగళవారం జమ్మూకశ్మీర్, ఢిల్లీ, ఉత్తర్‌ప్రదేశ్‌లోని పలు ప్రాంతాల్లో సోదాలు నిర్వహించింది. జమ్మూకశ్మీర్‌లోని 16 ప్రాంతాల్లో ఈ దాడులు సాగాయి.
Jammu Kashmir Encounter: జమ్ముకశ్మీర్‌లో ఉగ్రవాదులు తెగబడ్డారు. భద్రతా బలగాలపై జరిపిన ఎదురుకాల్పుల్లో ఐదుగురు జవాన్లు ప్రాణాలు కోల్పోయారు. ప్రస్తుతం సెర్చ్ ఆపరేషన్ కొనసాగుతోంది.
జమ్ముకశ్మీర్ పూంచ్ జిల్లా రాజౌరీ సెక్టార్లో ఉగ్రవాదులకు, భద్రతా బలగాలకు మధ్య జరిగిన ఎదురుకాల్పుల్లో ఐదుగురు జవాన్లు వీరమరణం పొందారు. వివరాల్లోకి వెళితే..
Pakistan drone recovered in Jammu: అంతర్జాతీయ సరిహద్దుకు ఆరు కి.మీ దూరంలో ఉన్న సౌజానా గ్రామంలో పాక్ డ్రోన్‌ను గుర్తించారు. గట్టిగా శబ్దం రావడంతో బయటకు వెళ్లి చూసిన ఓ స్థానికుడికి డ్రోన్ కనపడింది.
Pakistan on Talibans: జమ్ముకశ్మీర్ అంశంలో ప్రత్యర్ధి దేశం పాకిస్తాన్ మరోసారి వక్రబుద్ధి ప్రదర్శించింది. కశ్మీర్ సమస్య పరిష్కారానికి తాలిబన్లు సహాయం తీసుకుంటామని ప్రకటించడం వివాదాస్పదంగా మారింది. టీవీ ఛానెల్లో జరిగిన చర్చా కార్యక్రమంలో ఈ విషయాన్ని వెల్లడించారు. దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
Jammu kashmir: జమ్ముకశ్మీర్‌లో ఆర్టికల్ 370 రద్దనేది ఓ కీలక పరిణామం. ఆర్టికల్ 370 రద్దుతో రాష్ట్రంలో పరిణామాలు మారుతాయని అందరూ ఊహించారు. మరి అలా జరిగిందా లేదా. పరిస్థితులు మారాయా, ఆస్థుల పరిస్థితి ఏంటనేది కేంద్ర ప్రభుత్వ సమాధానంతో తేటతెల్లమవుతోంది.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.