Sleeping After Midnight Effects: మంచి ఆరోగ్యం కోసం సుఖమైన నిద్ర చాలా అవసరమని ఆరోగ్యనిపుణులు చెబుతున్నారు. సాధారణంగా ఎనిమిది గంటల పాటు ద్రపోవాలని వైద్యులు సూచిస్తున్నారు. కానీ చాలా మంది ఆలస్యంగా నిద్రపోవడం వల్ల అనారోగ్య సమస్యల బారిన పడుతున్నారు. దీని వల్ల కలిగే నష్టాలు చాలా తీవ్రంగా ఉంటాయని చెబుతున్నారు ఆరోగ్యనిపుణులు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.