Shri Krishna Janmashtami 2022: శ్రీకృష్ణ జన్మాష్టమి ఆగస్టు 18న వస్తుంది. ఈ పండుగ నాడు చిన్ని కృష్ణుడిని పూజిస్తారు. ఈ రోజున శ్రీకృష్ణభగవానుడికి ఇష్టమైన ఈ చిన్న వస్తువును కానుకగా ఇవ్వడం వల్ల ఆ వ్యక్తి ఇల్లు సిరిసంపదలతో కళకళాడుతుంది.
Janmashtami 2022: జన్మాష్టమి నాడు చిన్ని కృష్ణుడిని పూజిస్తారు. కాబట్టి పూజ చేసేటప్పుడు కొన్ని విషయాలు గుర్తించుకోవాలి. కృష్ణుడి ఆరాధనలో కొన్ని వస్తువులు ఖచ్చింగా ఉండాలి. లేకపోతే పూజ అంసపూర్ణంగా ఉంటుంది.
Krishna Janmashtami 2022: శ్రీ కృష్ణ జన్మాష్టమి పండుగను ప్రతి సంవత్సరం భాద్రపద కృష్ణ పక్ష అష్టమి తిథి నాడు జరుపుకుంటారు. దీని యెుక్క శుభ ముహూర్తం, పూజా విధానం గురించి తెలుసుకోండి.
శ్రీకృష్ణుడు మధురలో భాద్రపద మాసంలోని ఎనిమిదవ రోజు జన్మించాడు అని పురాణాలు చెబుతున్నాయి. ఈ రోజు హిందూ మతంలో భాగం అయిన వైష్ణవులకు అత్యంత ప్రధానమైన రోజుగా కీర్తిస్తారు. ఇవాళ భక్తులు శ్రీకృష్ణుడి భక్తి గీతాలు ఆలపిస్తారు. రాత్రంతా జాగారణ చేస్తారు.
శ్రీకృష్ణ జన్మాష్టమిని ప్రపంచ వ్యాప్తంగా కోట్లాది మంది అత్యంత వేడుకగా నిర్వహించుకుంటారు. ప్రపంచం మొత్తం నంద కిశోరుడి ( Flute of Lord Sri Krishna ) వేణువు నాదానిని మంత్రముగ్దం అయిపోతుంది. శ్రీకృష్ణుడు తన జీవితంలో చేసిన అద్భుతాలు ప్రాణకోటి అందరికీ ఆదర్శాలు. అందుకే ఈ రోజు మాధవుడి జీవితం నుంచి మానవుడి జీవితానికి పనికొచ్చే ఏడు ముఖ్యమైన సూత్రాలను చదువుదాం. వీలైతే పాటిద్దాం.
శ్రీ కృష్ణ జన్మాష్టమి ( Krishnastami ) అనేది ఎంతో ఆనందాన్ని కలిగించే వేడుక. ప్రతీ ఇంట్లో తల్లిదండ్రులు తమ చిన్నారులను చిన్ని కృష్ణుడిలా ( Lord Krishna ) రెడీ చేయడానికి ప్రయత్నం చేస్తుంటారు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.