Samantha Naga Chaitanya: ప్రముఖ టాలీవుడ్ హీరోయిన్ సమంత జీవితం అందరికీ తెలిసిందే. ముఖ్యంగా ఆమె జీవితం ఒక తెరిచిన పుస్తకం. సినీ జీవితం దగ్గర నుంచి వ్యక్తిగత జీవితం వరకు అన్ని విషయాలు అందరికీ తెలుసు. తెలుగులో టాప్ హీరోయిన్గా ఒక వెలుగు వెలిగిన ఈమె...నాగచైతన్యను ప్రేమించి మరీ వివాహం చేసుకుంది.
Naga Chaitanya Samantha: టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో క్యూట్ కపుల్ గా గుర్తింపు తెచ్చుకున్న సమంత - నాగచైతన్య జోడీ అంటే అభిమానులకు ఎంత ఇష్టమో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అలాంటి ఇదంతా సడన్గా విడాకులు తీసుకుని అందరినీ ఆశ్చర్యపరిచారు. విడాకులు తీసుకోవడానికి గల కారణం మాత్రం ఇప్పటికీ తెలియలేదని చెప్పవచ్చు. నాగచైతన్య విడిపోవడానికి కారణం అదే అంటూ సంచలనం సృష్టిస్తోంది.
Samantha Upcoming Movies: పెద్ద బ్యానర్లో ఆఫర్ వచ్చిందట. అయితే హీరోయిన్ గా కాకుండా వదిన పాత్రలో నటించాలని ఆఫర్ చేశారట. ఆ సినిమా హీరోతో గతంలో సమంత హీరోయిన్గా జత కట్టింది కూడా.. ఇప్పుడు అదే హీరోకి వదినగా ఆఫర్ రావడంతో వెంటనే ఈమె నో చెప్పినట్లు సమాచారం. ముఖ్యంగా ఒకప్పుడు ఆ హీరోతో రొమాన్స్ చేసి ఇప్పుడు వదినగా నటించాలంటే ఫ్యాన్స్ రిసీవ్ చేసుకోరనే కారణంతోనే ఆఫర్ రిజెక్ట్ చేసినట్లు సమాచారం.
Manam Re-release: అక్కినేని ఫ్యామిలీకి ఎంతో ప్రత్యేకమైన చిత్రం మనం. ఈ సినిమా పది సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా ఈ చిత్ర మేకర్స్ ఈ సినిమాని రీ-రిలీజ్ చేయబోతున్నారు.. ఆ వివరాలు మీకోసం..
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.