NEET Exam 2021 date and time: నీట్ పరీక్ష తేదీ, సమయం .
NEET Exam pattern 2021: నీట్ పరీక్ష 2021 విధానం
NEET admit card download: నీట్ అడ్మిట్ కార్డులు డౌన్లోడ్
NEET PG 2021 Exam Postponed: నేషనల్ ఎలిజిబిలిటీ కమ్ ఎంట్రన్స్ గెస్ట్ (NEET PG 2021 Exam)పై కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. నీట్ పీజీ 2021 పరీక్షల్ని దాదాపు నాలుగు నెలలపాటు వాయిదా వేశారు.
చదువుకు వయస్సుతో సంబంధం లేదు. చదువనేది ఓ నిరంతర ప్రక్రియ. అందుకే విశ్రాంతి తీసుకోవల్సిన వయస్సులో వైద్య విద్యను అభ్యసిస్తున్న ఆ వ్యక్తి అందరికీ ఆదర్శంగా నిలుస్తున్నారు.
NTA NEET Round 1 counselling Result 2020 | నేషనల్ ఎలిజిబిలిటీ కమ్ ఎంట్రెసన్స్ టెస్ట్ ( NEET) 2020 కి సంబంధించి సీట్ ఎలాట్మెంట్ ప్రక్రియలో జాప్యం జరిగింది. మెడికల్, డెంటల్ కోర్సుల్లో అడ్మిషన్స్ , రిజిస్ట్రేషన్ పై దాని ప్రభావం కనిపించింది.
దేశ వ్యాప్తంగా వైద్య కశాశాలల్లో సీట్ల భర్తీ కోసం నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (NTA) నిర్వహించిన నీట్-2020 పరీక్ష ఫలితాలు (NEET Result 2020) ఇటీవల విడుదలైన సంగతి తెలిసిందే. అయితే ఈ ఫలితాలపై దేశవ్యాప్తంగా ఆగ్రహం వెల్లువెత్తుతోంది. ఫస్ట్ ర్యాంక్ ప్రకటన విషయంలో ఇప్పటికే ఎన్టీఏపై విమర్శలు వ్యక్తమవుతుండగా.. తాజాగా టాప్ ర్యాంకు సాధించిన అభ్యర్థిని ఫెయిల్ చేయడంపై ఆగ్రహం పెల్లుబికుతోంది.
NEET Result 2020 Live Updates | నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ(NTA) నిర్వహించిన నీట్-2020 పరీక్ష ఫలితాలు విడుదల వాయిదా (NEET Result 2020 on October 16) పడింది. అక్టోబర్ 12న విడుదల కానున్న నీట్ 2020 ఫలితాల ప్రకటనను సర్వోన్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు వాయిదా వేసింది.
NEET Results 2020: దేశ వ్యాప్తంగా వైద్య కశాశాలల్లో సీట్ల భర్తీ కోసం నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ నిర్వహించిన నీట్ పరీక్ష 2020 ఫలితాలు (NEET 2020 Results) నేడు విడుదల కానున్నాయి. ntaneet.nic.in వెబ్ సైట్లో ఈ ఫలితాలను విడుదల కానున్నాయి
బీహార్ కు చెందిన ఒక విద్యార్థి కొన్ని నెలల నుంచి NEET పరీక్ష కోసం ప్రిపేర్ అవుతున్నాడు. అయితే 10 నిమిషాలతో ఎగ్జామ్ మిస్ అయ్యాడు. ఈ విద్యార్థి పేరు సంతోష్ కుమార్ యాదవ్.
జాతీయ అర్హత ప్రవేశ పరీక్ష (NEET 2020 Exam) నిర్వహణకు నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (National Testing Agency) సర్వం సిద్ధం చేసింది. సెప్టెంబర్ 13న మధ్యాహ్నం 2 గంటలకు పరీక్ష ప్రారంభం కానుంది.
కరోనాకాలంలో JEE, NEET పరీక్షల నిర్వహనను కాంగ్రేస్ నేతలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. రాహుల్ గాంధి #SpeakUpForStudentSaftey అనే క్యాంపెయిన్ ప్రారంభించారు.
రోనా వైరస్ మహహ్మారి ( Coronavirus ) విజృంభిస్తున్ననేపథ్యంలో జేఈఈ 2020 ( Joint Entrance Examination 2020 ), నేషనల్ ఎలిజిబిలిటి కమ్ ఎంట్రెన్స్ టెస్ట్ 2020 ( NEET 2020 ) పరీక్షలను వాయిదా వేయాలని పలు రాష్ట్ర ప్రభుత్వాలు, పలు పార్టీలు, విద్యార్థుల తల్లిదండ్రులు కేంద్ర ప్రభుత్వాన్ని కోరుతున్నారు. దేశవ్యాప్త వ్యతిరేకత మధ్యనే తాజాగా.. నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ(NTA) జేఈఈ, నీట్ పరీక్షల షెడ్యూల్‌ను మంగళవారం విడుదల చేసింది.
కాంగ్రెస్ మాజీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ ( Rahul Gandhi ) ఎప్పటిలాగానే కేంద్ర ప్రభుత్వాన్ని ( central government ) లక్ష్యంగా చేసుకున్నారు. అయితే ఈసారి ఆయన జాయింట్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ (JEE), నేషనల్ ఎలిజిబిలిటీ కమ్ ఎంట్రన్స్ టెస్ట్ (NEET) నిర్వహణ గురించి ప్రశ్నలు సంధించారు.
జాతీయ స్థాయి ఇంజినీరింగ్, మెడికల్ ప్రవేశపరీక్షలు జేఈఈ ( JEE ), నీట్ ( NEET )లను కేంద్రం ప్రకటించిన షెడ్యూల్ ప్రకారమే జరుగుతాయని నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (NTA) ప్రకటించింది. ఈ మేరకు ఎన్టీఏ అడ్మిట్ కార్డులను సైతం వెబ్సైట్లో ఉంచామని, దరఖాస్తు చేసుకున్న విద్యార్థులంతా డౌన్లోడ్ చేసుకోవాలని శుక్రవారం సూచించింది.
కరోనా వైరస్ మహహ్మారి ( Coronavirus ) విజృంభిస్తున్ననేపథ్యంలో జూలై నెలలో జరగాల్సిన జేఈఈ 2020 ( Joint Entrance Examination 2020 ) , నేషనల్ ఎలిజిబిలిటి కమ్ ఎంట్రెన్స్ టెస్ట్ 2020 ( NEET 2020 ) పరీక్షలను వాయిదా వేస్తున్నట్టు కేంద్ర హెచ్ఆర్డి మంత్రి రమేష్ ఫోఖ్రియాల్ తెలిపారు.
కరోనావైరస్ వ్యాప్తిని (coronavirus spread) అరికట్టేందుకు ఇప్పటికే లాక్ డౌన్ విధించిన కేంద్రం తాజాగా మరో నిర్ణయం తీసుకుంది. నేషనల్ ఎలిజిబిలిటీ కమ్ ఎంట్రన్స్ టెస్ట్ (NEET) అండర్ గ్రాడ్యూయేట్, జాయింట్ ఎంట్రన్స్ ఎగ్జామ్స్‌ని (JEE) కేంద్రం వాయిదా వేసింది.
నేషనల్ ఎలిజిబిలిటీ ఎంట్రెన్స్ టెస్ట్(నీట్) పరీక్షను తమిళ భాషలో రాసిన విద్యార్థులకు గ్రేస్ మార్కులు కలపాలని మద్రాస్ హైకోర్టులోని మధురై బెంచ్ సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్(సీబీఎస్ఈ)ని ఆదేశించింది.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.