కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీకి ( Union minister Nitin Gadkari ) కరోనా పాజిటివ్‌గా నిర్దారణ అయింది. నిన్న మంగళవారం తనకు కొంత అలసటగా, బలహీనంగా అనిపించడంతో డాక్టర్ని కలిసి కొవిడ్-19 టెస్ట్ ( COVID-19 ) చేయించుకోగా తనకు పాజిటివ్ అని తేలిందని నితిన్ గడ్కరీ తెలిపారు.
తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావుకు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డి లేఖ రాశారు ( Union minister Kishan Reddy writes to CM KCR ). 202 నెంబర్ జాతీయ రహదారిపై అంబర్‌పేట క్రాస్ రోడ్ వద్ద నిర్మించతలపెట్టిన నాలుగు లైన్ల వంతెన నిర్మాణం పనులను వీలైనంత త్వరగా ప్రారంభించాల్సిందిగా కేంద్ర సహాయ మంత్రి కిషన్ రెడ్డి ఈ లేఖలో ముఖ్యమంత్రిని కోరారు.
లాక్ డౌన్ నిబంధనలు కొంత సడలించినప్పటికీ.. బస్సు సర్వీసులు అందుబాటులో లేకపోవడం స్వస్థలాలకు వెళ్లాలనుకుంటున్న వాళ్లకు ఇబ్బందిగా మారింది. ముఖ్యంగా సొంత వాహన సదుపాయం లేనివాళ్లకు బస్సు సర్వీసులే ఆధారం కావడంతో బస్సులు మళ్లీ ఎప్పుడూ రోడ్డెక్కుతాయా అని ఎదురుచూస్తున్న వాళ్లే అధికం.
టోల్ ప్లాజాల వద్ద టోల్ ఫీజు (Toll fee at toll gates) వసూలు చేయకపోవడం ద్వారా ప్రజలకు అత్యవసర సేవల అందించడంలో ఏర్పడుతున్న అసౌకర్యం తొలగిపోనుండటంతో పాటు క్లిష్టమైన పరిస్థితుల్లో సమయం కూడా వృథాకాకుండా ఉంటుందని కేంద్ర మంత్రి నితిన్ గడ్కరి స్పష్టంచేశారు.
‘నమామీ గంగె’ పేరుతో గంగా నదీ ప్రక్షాళనకై కేంద్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన కార్యక్రమానికి భారత రాష్ట్రపతితో ప్రధాని మోదీ కూడా తమవంతు సహాయంగా వారి నెలజీతాన్ని విరాళంగా ఇవ్వాలని కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ వారికి లేఖ రాశారు.
కేంద్ర జలవనరుల శాఖ మంత్రి నితిన్ గడ్కరి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జల వనరుల శాఖ, జల సంఘం అధికారులతో భేటీ అనంతరం పోలవరం ప్రాజెక్టుకి పనిచేస్తున్న గుత్తేదార్లతో కూడా ప్రత్యేకంగా భేటీ అయ్యారు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.