Balakrishna in Liger: లైగర్‌లో దర్శకుడు పూరి జగన్నాథ్ మరో సర్ప్రైజ్ ప్లాన్ చేసినట్లు తెలుస్తోంది. ఇప్పటికే మైక్ టైసన్ ఎంట్రీతో ఈ సినిమాకు ఫుల్ క్రేజ్ ఏర్పడగా... తాజాగా ఈ సినిమాలో గెస్ట్ రోల్ కోసం బాలయ్యను ఒప్పించినట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి.
Romantic movie reviewed by tollywood directors: టాలీవుడ్ టాప్ డైరెక్టర్స్‌లో ఒకరైన పూరి జగన్నాథ్ తనయుడు ఆకాశ్ పూరి హీరోగా ఇవాళే విడుదలైన రొమాంటిక్ మూవీ చూసిన తెలుగు సినీ ప్రముఖులు... సినిమాలో ఆకాశ్ పర్ఫార్మెన్స్ అదుర్స్ అంటున్నారు.
Akash Puri speech at Romantic movie pre-release event: రొమాంటిక్ మూవీ ప్రిరీలీజ్ ఫంక్షన్‌కి హాజరైన విజయ్ దేవరకొండకు (Vijay Deverakonda at Romantic movie pre-release event), వరంగల్ వాసులకు థాంక్స్ చెప్పడంతో మొదలైన ఆకాశ్ పూరి ప్రసంగం.. ఆఖరి వరకు తడబాటు లేకుండా కొనసాగింది.
టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్, రౌడీ హీరో విజయ్ దేవరకొండ కాంబినేషన్లో పాన్ ఇండియా మూవీ తెరకెక్కుతున్నసంగతి తెలిసిందే. ఈ చిత్రంలో బాలీవుడ్ బ్యూటీ అనన్య పాండే హీరోయిన్గా నటిస్తోంది.
మెగా పవర్ స్టార్ రాంచరణ్ ప్రస్తుతం ఆర్ఆర్ఆర్ సినిమా షూటింగ్‌తో బిజీగా ఉన్నాడు. ఆర్ఆర్ఆర్ మూవీలో రాంచరణ్ అల్లూరి సీతారామ రాజు పాత్ర పోషిస్తుండటంతో మెగా అభిమానుల్లో ఆ చిత్రంపై భారీ అంచనాలే ఉన్నాయి. దీనికితోడు రాజమౌళి దర్శకత్వం, కొమరం భీమ్ పాత్రలో ఎన్టీఆర్ నటిస్తుండటం వంటి ఎన్నో అంశాలు ఉన్నాయి.
అర్జున్ రెడ్డి ( Arjun Reddy ) మూవీతో మంచి క్రేజ్ సంపాదించకున్న హీరో విజయ్ దేవర కొండ. ఈ మూవీ పలు భాషల్లో రీమేక్ అవడం, విజయ్ ఆటిట్యూడ్ గురించి వార్తలు తరచూ వస్తోండటంతో అతనికి దేశ వ్యాప్తంగా మంచి ఫాలోయింగ్ వచ్చేసింది.
పెళ్లి చూపులు ( Pelli Chupulu ), అర్జున్ రెడ్డి ( Arjun Reddy ) చిత్రాలతో స్టార్ గా ఎదిగిన విజయ్ దేవర కొండ ( Vijay Devarakonda ) జాతీయ స్థాయిలో మంచి గుర్తింపు సాధించాడు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.