బులియన్ మార్కెట్లో బంగారం ధరలు స్థిరంగా కొనసాగుతున్నాయి. గత వారం స్వల్పంగా తగ్గిన బంగారం ధరలలో ప్రస్తుతం ఏ మార్పు లేదు. గత మూడు రోజులుగా అదే ధరల వద్ద మార్కెట్ అవుతున్నాయి. పసిడి ధరలు స్థిరంగా ఉండగా, వెండి ధరలు మాత్రం వరుసగా రెండోరోజు పెరిగాయి.
బులియన్ మార్కెట్లో బంగారం ధరలు స్థిరంగా ఉన్నాయి. గత రెండు రోజులుగా అదే ధరల వద్ద మార్కెట్ అవుతున్నాయి. పసిడి ధరలు స్థిరంగా కొనసాగుతుండగా, వెండి ధరలు మాత్రం రోజురోజుకూ పెరుగుతున్నాయి.
బులియన్ మార్కెట్లో బంగారం ధరలు మిశ్రమంగా నమోదు అవుతున్నాయి. పసిడి ధరలు పెరగగా వెండి సైతం బంగారం బాటలోనే పయనిస్తోంది. ఈ నెలలో బంగారం ధర ఏడాది కనిష్ట ధరలు నమోదు చేయగా, వెండి మాత్రం ఆల్ టైమ్ గరిష్ట ధరలను తాకింది. తాజాగా ధర స్వల్పంగా దిగొచ్చింది.
బులియన్ మార్కెట్లో బంగారం ధరలు స్వల్పంగా పెరిగాయి. పసిడి ధరలు పెరగగా వెండి సైతం బంగారం బాటలోనే పయనిస్తోంది. ఆల్టైమ్ కనిష్ట ధరలు నమోదు చేసిన బంగారం ధర తాజాగా పుంజుకుంటోంది.
బులియన్ మార్కెట్లో బంగారం ధరలు వరుసగా రెండోరోజు స్వల్పంగా పెరిగాయి. పసిడి ధరలు పెరగగా వెండి సైతం బంగారం బాటలోనే పయనిస్తోంది. ఆల్టైమ్ కనిష్ట ధరలు నమోదు చేసిన బంగారం ధర తాజాగా పెరుగుతోంది, వెండి ధరలు మాత్రం ఆకాశన్నంటుతున్నాయి.
బులియన్ మార్కెట్లో బంగారం ధరలు స్వల్పంగా పెరిగాయి. మార్చి 10న తగ్గిన బంగారం ధరలు నేడు పుంజుకున్నాయి. పసిడి ధరలు పెరగగా వెండి సైతం బంగారం బాటలోనే పయనిస్తోంది.
బులియన్ మార్కెట్లో బంగారం ధరలు స్వల్పంగా పెరిగాయి. పసిడి ధరలతో పాటు వెండి ధరలు పెరుగుతున్నాయి. ఆల్టైమ్ కనిష్ట ధరలు నమోదు చేసిన బంగారం తాజాగా పుంజుకుంటోంది.
బులియన్ మార్కెట్లో నిన్న పెరిగిన బంగారం ధరలు నేడు స్వల్పంగా పెరిగాయి. మరోవైపు ఆల్టైమ్ గరిష్ట ధరలు నమోదు చేసిన వెండి ధరలు సైతం మళ్లీ పెరుగుతున్నాయి. తెలుగు రాష్ట్రాలతో సహా ఢిల్లీలోనూ బంగారం, వెండి ధరలు అమాంతం పుంజుకున్నాయి.
బులియన్ మార్కెట్లో నిన్న పెరిగిన బంగారం ధరలు నేడు భారీగా క్షీణించాయి. మరోవైపు ఆల్టైమ్ గరిష్ట ధరలు నమోదు చేసిన వెండి ధరలు సైతం భారీగా పతనం కావడం గమనార్హం.
బులియన్ మార్కెట్లో గత కొన్ని రోజులుగా తగ్గిన బంగారం ధరలు తాజాగా పెరుగుతున్నాయి. మరోవైపు ఆల్టైమ్ గరిష్ట ధరలు నమోదు చేసిన వెండి ధరలు మళ్లీ పెరుగుతున్నాయి. పలు జాతీయ అంతర్జాతీయ అంశాలు బంగారం, వెండి ధరలను ప్రభావితం చేస్తాయని తెలిసిందే.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.