Sri Lanka IOC raises petrol and diesel prices: రష్యా, ఉక్రెయిన్ మధ్య జరుగుతున్న యుద్ధం కారణంగా శ్రీలంక ప్రజలపై పెను భారం పడింది. లీటర్ పెట్రోల్ ధర ఏకంగా రూ.204కి చేరుకుంది.
అండర్-19 ఆసియా కప్ 2021 టైటిల్‌ను యువ భారత్ కైవసం చేసుకుంది. 107 పరుగుల స్వల్ప లక్ష్యంతో బరిలోకి దిగిన భారత్ తొమ్మిది వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది.
రావణుడేలిన ఆనాటి బంగారు రాజ్యంలో.. నేడు ఆకలి కేకలు వినిపిస్తున్నాయి. ఆహార సంక్షోభంలో చిక్కుకుపోయి.. ‘‘అన్నమో రావణా” అంటూ గోషిస్తోంది. నిత్యావసరాల ధరలు చుక్కలు చూపిస్తుండటంతో..శ్రీలంక ప్రజలు అల్లాడిపోతున్నారు.
టీ20 వరల్డ్‌కప్ 2021 టోర్నీకి వెస్టిండీస్, శ్రీలంక, నమీబియా క్రికెట్ జట్లు కూడా వారి స్కాడ్ లను ప్రకటించేశాయి. డిఫెండింగ్ ఛాంపియన్ హోదాలో టీ20 వరల్డ్‌కప్ ఆడబోతున్న విండీస్ టీమ్‌లో స్టార్ ఆల్‌రౌండర్లు, భారీ హిట్టర్లకు చోటు దక్కింది
India vs SriLanka 1st ODI Live Score Updates: స్టార్ ఆటగాళ్లు అధికంగా ఉండటంతో రెండు జాతీయ జట్లుగా భారత్ క్రికెట్ నియంత్రణ మండలి రెండు పర్యటనలకు టీమిండియా ఆటగాళ్లను పంపించింది. విరాట్ కోహ్లీ సారథ్యంలోని జట్టు ఇంగ్లాండ్ జట్టుతో వారి గడ్డమీద టెస్ట్ సిరీస్ ఆడనుంది.
SL vs IND 2021, Hardik Pandya’s bowling useful for Virat Kohli: Ajit Agarkar: హార్థిక్ పాండ్య బౌలింగ్ చేస్తే విరాట్ కోహ్లీకి తన పని సులువు అవుతుందని టీమిండియా మాజీ ఫాస్ట్ బౌలర్ అజిత్ అగార్కర్ అభిప్రాయపడ్డాడు. మోడర్న్ డే క్రికెట్లో బౌలర్స్ పని అంత సులువేమీ కాదన్న అజిత్ అగార్కర్.. పాండ్య బౌలింగ్ చేయడం ప్రారంభిస్తే టీమిండియాకు అతడు 6వ బౌలింగ్ ఆప్షన్‌గా నిలుస్తాడని పేర్కొన్నాడు.
Grant Flower tests positive for COVID-19: జులై 13నుంచి టీమిండియాతో లంక టీ20 సిరీస్ ప్రారంభం కానుంది. ఈ క్రమంలో స్వల్ప లక్షణాలు కనిపించడంతో గ్రాంట్ ఫ్లవర్‌కు కరోనా టెస్టులు నిర్వహించగా కోవిడ్19 పాజిటివ్‌గా వైద్యులు నిర్ధారించారు.
Sri Lanka Cricketers contract issue: శ్రీలంక క్రికెటర్లు కాంట్రాక్టులపై సంతకాలు చేయడానికి విముఖత వ్యక్తం చేశారు. దీంతో టీమిండియాతో పరిమిత ఓవర్ల సిరీస్‌లపై ఏం చేయాలన్నదానిపై లంక క్రికెట్ బోర్డు ఆందోళన వ్యక్తం చేసింది.
T20 World Cup 2021: జట్టుకు అద్భుత విజయాలు అందించిన యార్కర్ స్పెషలిస్ట్ మలింగ జాతీయ జట్టుతో చేరనున్నాడు. టీ20 ప్రపంచ కప్ లక్ష్యంగా ఉన్న లంక జాతీయ జట్టు మలింగ సేవలు అవసరమని భావిస్తోంది. జాతీయ జట్టు సెలక్షన్ కమిటీ అతడితో సంప్రదింపులు చేస్తోంది.
Match Fixing: ఐపీఎల్ మాజీ ఆటగాడిపై అంతర్జాతీయ క్రికెట్ మండలి (ICC) నిషేధం విధించింది. గతంలో దక్కన్ ఛార్జర్స్‌కు ప్రాతినిథ్యం వహించిన ఈ ఆటగాడు ఫిక్సింగ్ కేసులో దోషిగా తేలడంతో ఆరేళ్లపాటు క్రికెట్ ఆడకుండా నిషేధిస్తూ ఐసీసీ కీలక నిర్ణయం తీసుకుంది.
Sri Lanka Cricketer Dilhara Lokuhettige Banned: అయితే అవినీతి ఆరోపణలు, ఫిక్సింగ్ ఆరోపణలతో శ్రీలంక క్రికెటర్‌పై 8 ఏళ్లపాటు వేటు పడింది. 3 ఏప్రిల్ 2019 నుంచి అతడిపై నిషేధం అమలులోకి రానుందని ఐసీసీ ఓ ప్రకటనలో తెలిపింది. శ్రీలంక క్రికెటర్ దిల్హారా లోకుహెట్టిగేపై ఐసీసీ 8 ఏళ్లు నిషేధం విధించింది.
కాంగ్రెస్ మాజీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ ( Rahul Gandhi ) ఎప్పటిలాగానే మరోసారి కేంద్ర ప్రభుత్వాన్ని ( central government ) లక్ష్యంగా చేసుకున్నారు. అయితే ఈసారి రాహుల్ గాంధీ కరోనా నియంత్రణ, ఆర్థిక వ్యవస్థపై మోదీ ప్రభుత్వాన్ని విమర్శించారు.
ఓ వ్యక్తి మరణానికి కారణమయ్యాడని శ్రీలంక స్టార్ క్రికెటర్‌ను కొలంబో పోలీసులు అరెస్ట్ చేశారు. క్రికెటర్ (Kusal Mendis Arrested) కారు ఢీకొని సైకిల్‌పై వెళ్తున్న ఓ వృద్ధుడు చనిపోవడంతో పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు.
భారత్, శ్రీలంక మధ్య మూడు టీ-20ల సిరీస్‌లో భాగంగా పూణేలోని మహారాష్ట్ర క్రికెట్ అసోసియేషన్ స్టేడియం (MCA stadium) లో జరిగిన ఆఖరి టీ-20 మ్యాచ్‌లో టీమిండియా ఘన విజయం సాధించింది. ఈ గెలుపుతో సిరీస్ భారత్ వశమైంది. తొలుత టాస్ గెలిచిన శ్రీలంక ఫీల్డింగ్ ఎంచుకోవడంతో భారత్ బ్యాటింగ్‌కు దిగింది.
ప్రపంచ క్రికెట్లో మళ్లీ ఫిక్సింగ్ ఆరోపణలు ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. ఇది స్పాట్ ఫిక్సింగో, మ్యాచ్ ఫిక్సింగో కాదు. పిచ్ ఫిక్సింగ్. గల్ఫ్‌కు చెందిన ప్రముఖ న్యూస్ ఛానల్ అల్ జజీరా తన స్టింగ్ ఆపరేషన్‌లో ఫిక్సింగ్ జరిగినట్టు తేలిందని ఆరోపణలు చేయడం సంచలనంగా మారింది. క్రికెట్ అవినీతిపై తాము నిర్వహించిన స్టింగ్ ఆపరేషన్‌లో మూడు టెస్టు మ్యాచ్‌లు ఫిక్సింగ్ అయ్యాయని పేర్కొంది.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.