Minister Karumuri Comments: ఏపీలో మంత్రుల సామాజిక చైతన్య యాత్ర కొనసాగుతోంది. మూడేళ్ల కాలంలో ప్రభుత్వం ఎలాంటి సంక్షేమ కార్యక్రమాలు తీసుకొచ్చిందో మంత్రులు స్వయంగా వివరిస్తున్నారు.
The ruling YSR Congress Party leaders have embarked on a 'Bus Yatra' from Thursday, under the slogan 'Samajika Nyaya Bheri - Jayaho Jagananna' from Srikakulam, as a mark of three years of Chief Minister YS Jagan Mohan Reddy’s rule and to highlight the State Government’s initiatives on ‘social justice’
Golden Chariot: అసనీ తుపాను ప్రభావం సంగతెలా ఉన్నా ఆ సముద్రపు ఒడ్డున ఓ వింత చోటుచేసుకుంది. ఎక్కడ్నించి వచ్చిందో..ఎక్కడిదో తెలియదు గానీ ఓ బంగారం రధం కొట్టుకొచ్చింది. ఆ వివరాలివీ...
Asani Cyclone: అసనీ తుఫాన్ ఆంధ్రప్రదేశ్ లో అల్లకల్లోలం స్పష్టిస్తోంది. అసనీ దుసుకొస్తుడంటంతో తీరంలో అలజడి నెలకొంది.అలల తీవత్రకు శ్రీకాకుళం జిల్లా సంతబొమ్మాళి మండలం సున్నాపల్లి సముద్ర తీరానికి ఓ మందిరం కొట్టుకొచ్చింది. గమనించిన స్థానికులు తాళ్ళతో కట్టి ఒడ్డుకు చేర్చారు. మెరైన్ పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని పరిశీలించారు
TDP chief Chandrababu Naidu is expected to tour the districts before Mahanada. As part of that, all arrangements have been made for Chandrababu's visit to Srikakulam district today
Nuclear reactors in AP: శ్రీకాకుళంలో న్యూక్లియర్ రియాక్టర్స్ నెలకొల్పే అంశంపై కేంద్రం మరోసారి స్పష్టతనిచ్చింది. ఆరు రియాక్టర్లను నెలకొల్పేందుకు ప్రణాళికలు రూపొందిస్తున్నట్లు తెలిపింది.
Actor Konchada Srinivas Death: ప్రతీ సంక్రాంతికి శ్రీనివాస్ హైదరాబాద్ నుంచి కాశీబుగ్గకు వెళ్లి కుటుంబంతో పండగను జరుపుకుంటారు. ఎప్పటిలాగే ఈ ఏడాది కూడా పండగ నిమిత్తం కాశీబుగ్గ వెళ్లారు. కుటుంబ సభ్యులతో ఆనందంగా గడుపుతున్న సమయంలోనే ఆయన అస్వస్థతకు గురై ఆసుపత్రిలో చేరారు.
Earthquake in Srikakulam: శ్రీకాకుళం జిల్లాలోని పలుచోట్ల మంగళవారం (జనవరి 4) రాత్రి భూకంపం సంభవించింది. రాత్రి 10గం. తర్వాత అంతా గాఢ నిద్రలో ఉన్న సమయంలో ఒక్కసారిగా భూ ప్రకంపనలు సంభవించాయి.
Srikakulam: ప్రపంచ వ్యాప్తంగా టెన్షన్ కు గురిచేస్తున్న ఒమిక్రాన్ వేరియంట్ ఇప్పుడు ఏపీలోకి ఎంటరైపోయిందా అన్న భయాందోళనలు వ్యక్తమవుతున్నాయి. తాజాగా దక్షిణాఫ్రికా నుంచి శ్రీకాకుళం జిల్లాకు వచ్చిన ఓ వ్యక్తికి కొవిడ్ పాజిటివ్ గా నిర్ధారణ అయ్యింది.
Ireland to Srikakulam: ప్రపంచాన్ని వణికిస్తున్న ఒమిక్రాన్ ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో ప్రవేశించిందా అనే అనుమానాలు వస్తున్నాయి. ఐర్లాండ్ నుంచి శ్రీకాకుళం వచ్చిన ఆ వ్యక్తికి సోకింది ఒమిక్రాన్ వేరియంటా కాదా అనేది తేలాల్సి ఉంది.
శ్రీకాకుళం జిల్లాలోని ఎచ్చెర్ల మండలం బడివానిపేట సమీపంలోని ప్రైవేటు స్కూల్ బస్సు అదుపుతప్పి చెరువులో బోల్తా పడింది. ఒక విద్యార్థి మృతి చెందగా.. పలువురికి గాయాలయ్యాయి.
Cyclone Gulab live updates, Heavy rain in Telangana: నేడు, రేపు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందన్న వాతావరణ శాఖ హెచ్చరికల నేపథ్యంలో జీహెచ్ఎంసీ హై అలర్ట్ (GHMC) ప్రకటించింది. లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించిన జీహెచ్ఎంసీ.. మునిసిపల్ సిబ్బంది క్షేత్రస్థాయిలో అందుబాటులో ఉండాలని ఆదేశించింది.
Cyclone Gulab live updates, Cyclone Gulab hits coastal Andhra near Kalinapatnam: విశాఖపట్నం: గులాబ్ తుపాను ఆదివారం రాత్రి 7.30 గంటల నుంచి 8.30 గంటల మధ్య తీరం దాటింది. శ్రీకాకుళం జిల్లా కళింగపట్నానికి ఉత్తరాన 20 కిమీ దూరంలో గులాబ్ తుపాన్ తీరాన్ని తాకింది. గులాబ్ తుపాన్ ప్రభావంతో ఉత్తరాంధ్రతో పాటు దక్షిణ ఒడిషాలో భారీ వర్షాలు (Heavy rains) కురుస్తున్నాయి.
శ్రీకాకుళం జిల్లాలో ఓ అజ్ఞాత వ్యక్తి కలకలం రేపుతున్నాడు. తన వివరాలు బయటపడకుండా జాగ్రత్త పడుతున్న ఆ మాయగాడు.. మహిళలకు ఫోన్లు చేస్తూ లోబరుచుకునేందుకు ప్రయత్నిస్తున్నాడు.
Nimmada Election Results 2021: తొలి దశ పంచాయతీ ఎన్నికల్లో భిన్నమైన పంచాయతీ శ్రీకాకుళం జిల్లా కోటబొమ్మాళి మండలం నిమ్మాడలో సైతం పోలింగ్ జరిగింది. అధికార YSRCPకి ప్రతిపక్ష టీడీపీ నేత కింజరాపు అచ్చెన్నాయుడు కుటుంబం షాకిచ్చింది.
AP TDP President Atchannaidu Arrested: ఆంధ్రప్రదేశ్లో స్థానిక సంస్థల ఎన్నికలు అధికార వైఎస్సార్సీపీ, ప్రతిపక్ష టీడీపీ మధ్య రాజకీయ వేడి పెంచుతున్నాయి. సర్పంచ్ అభ్యర్థిని బెదిరించారన్న ఆరోపణల నేపథ్యంలో ఏపీ టీడీపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడును పోలీసులు అరెస్ట్ చేశారు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.