దుబాయ్ ఇంటర్నేషనల్ స్టేడియం వేదికగా ఢిల్లీ క్యాపిటల్స్, రాజస్థాన్ రాయల్స్ జట్ల ( DC vs RR match ) మధ్య జరిగిన ఐపిఎల్ మ్యాచ్‌లో రాజస్థాన్ జట్టుపై ఢిల్లీ క్యాపిటల్స్ 13 పరుగుల తేడాతో విజయం సాధించింది. ఈ మ్యాచ్ చూసినవాళ్లకు ఎవరికైనా ఈ విజయం వెనుక ఢిల్లీ బౌలర్లు ( Delhi Capitals bowlers ) కీలక పాత్ర పోషించారనే విషయం అర్థమవుతుంది.
ముంబై ఇండియన్స్ చేతిలో 57 పరుగుల తేడాతో రాజస్థాన్ రాయల్స్ ఓటమిపాలైంది. దీంతో రాజస్థాన్ హ్యాట్రిక్ ఓటములు మూటకట్టుకుంది. మరోవైపు రాజస్థాన్ రాయల్స్ కెప్టెన్ స్టీవ్ స్మిత్‌కు ఐపీఎల్ నిర్వాహకులు (Steve Smith fined RS 12 Lakh) భారీ షాకిచ్చారు.
ఐపీఎల్ 2020లో భాగంగా ఆర్సీబీ ( royal challengers bangalore) తో జరుగుతున్న మ్యాచ్‌లో రాజస్తాన్ రాయల్స్ ( rajasthan royals ) టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది. 13వ సీజన్లో భాగంగా శనివారం మొదటిసారిగా రెండు మ్యాచ్‌లు జరగనున్నాయి.
ఐపిఎల్ 2020 సీజన్లో రాజస్థాన్ రాయల్స్ ( Rajasthan Royals ) జట్టు ఓ అరుదైన రికార్డును సొంతం చేసుకుంది. షార్జా క్రికెట్ స్టేడియం వేదికగా మంగళవారం చెన్నై సూపర్ కింగ్స్ ( Chennai Super Kings ) జట్టుతో జరుగుతున్న మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్‌కి దిగిన రాజస్థాన్ రాయల్స్ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 216 పరుగులు స్కోర్ చేసింది.
ఆస్ట్రేలియాతో జరిగే టెస్టు సిరీస్ ఇండియాకు అగ్ని పరీక్షలాంటిదేనని ఆసీస్ దిగ్గజ క్రికెటర్ ఇయాన్ చాపెల్ అభిప్రాయపడ్డాడు. గతంలో ఆస్ట్రేలియాలో పర్యటించిన టీమిండియా టెస్టు సిరీస్ గెలిచి చరిత్ర సృష్టించిన విషయం చాపెల్ గుర్తు చేశాడు.
భారత క్రికెట్ జట్టుపై మరోసారి తన అభిమానాన్ని చాటుకున్నాడు వెస్టిండీస్ బ్యాటింగ్ దిగ్గజం బ్రియాన్ లారా. వర్తమాన క్రికెటర్లలో టీమిండియా ప్రస్తుతం తన ఫేవరేట్ ప్లేయర్ పేరును వెల్లడించి తన మనసులోని మాటను చెప్పేశాడు. కాగా తనకు భారత జట్టు ఓపెనర్
బెంగళూరు వేదికగా చిన్నస్వామి స్టేడియంలో భారత్‌తో జరుగుతున్న మూడో వన్డేలో ఆస్ట్రేలియా బ్యాటింగ్ ముగిసింది. ఆస్ట్రేలియా నిర్ణిత 50 ఓవర్లలో తొమ్మిది వికెట్లు కోల్పోయి 286 పరుగులు చేసింది. దీంతో భారత్‌కు 287 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ఆసీస్ జట్టు ఆదిలోనే వార్నర్ (3), ఫించ్ (19) వికెట్లు కోల్పోయింది.
ఐసిసి టెస్ట్ ర్యాంకింగ్స్‌లో టీమిండియా కెప్టెన్ నెంబర్ వన్ స్థానాన్ని కోల్పోయాడు. ఆయన స్థానంలో ఆస్ట్రేలియా సారథి స్టీవ్ స్మిత్ 929 పాయింట్లతో నెంబర్ వన్ స్థానాన్ని కైవసం చేసుకున్నాడు.
బాల్ ట్యాంపరింగ్ కేసులో ఆస్ట్రేలియా కెప్టెన్ స్టీవ్ స్మిత్, వైస్ కెప్టెన్ డేవిడ్ వార్నర్‌లపై క్రికెట్ ఆస్ట్రేలియా క్రమశిక్షణ చర్యలు తీసుకున్న మరుక్షణమే బీసీసీఐ సైతం చర్యలకు ఉపక్రమించింది.
ఇటీవల కేప్ టౌన్లో సౌతాఫ్రికాతో జరిగిన మూడవ టెస్ట్ మ్యాచ్‌లో బాల్ ట్యాంపరింగ్‌కి పాల్పడి, ఆ నేరాన్ని అంగీకరించిన ఆస్ట్రేలియా క్రికెటర్లపై ఆ దేశ క్రికెట్ బోర్డు క్రమశిక్షణ చర్యలు తీసుకుంది.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.