These 5 zodiac signs are very lucky due to Trigrahi Yoga 2022. సూర్యుని రాశి మార్పు వల్ల ఏర్పడే ఈ త్రిగ్రాహి యోగం 5 రాశుల వారికి అదృష్టాన్ని తేనుంది. రాబోయే 15 రోజులు మంచి ప్రయోజనాలను ఇస్తుంది.
Sun Transit in Sagittarius on 2022 December 16. 2022 డిసెంబర్ 16న ధనుస్సు రాశిలోకి సూర్యుడు సంచరించడంతో 'త్రిగ్రాహి యోగం' ఏర్పడబోతోంది. దాంతో ఈ 4 రాశుల వారికి ఒక వరంలా మారుతుంది.
These 4 signs will have auspicious time in job and business due to Sun Transit 2022 in Sagittarius. ధనుస్సు రాశిలోకి సూర్యుడు రావడం వల్ల 'త్రిగ్రాహి యోగం 2022' ఏర్పడబోతోంది. ఈ త్రిగ్రాహి యోగం 4 రాశుల వారికి చాలా ప్రయోజనకరంగా ఉండనుంది.
These 5 signs peoples to buy New House due to Sun Transit in Sagittarius 2022. 2022 సంవత్సరంలో చివరి సూర్య సంచారము 16 డిసెంబర్ 16న జరగబోతోంది. ఈ సూర్య సంచారం ఈ 5 రాశుల వారి అదృష్టాన్ని మారుస్తుంది.
Sun Transit will Enter Sagittarius on 2022 December 16: డిసెంబర్ 16న ధనుస్సు రాశిలోకి సూర్యుడు ప్రవేశించబోతున్నాడు. సూర్యుని ప్రవేశం కొన్ని రాశుల వారికి చాలా శుభప్రదంగా ఉంటుంది.
Sun Transit 2022, Sun Transit In Scorpio on 2022 November 16. 2022 నవంబర్ 16న వృశ్చిక రాశిలోకి సూర్యుడు ప్రవేశించబోతున్నాడు. సూర్య సంచారం వలన ఏ రాశుల వారు జాగ్రత్తగా ఉండాలో తెలుసుకుందాం.
Surya Gochar 2022, Sun Transit in Libra on 17 October 2022. అక్టోబర్ 17న సూర్యుడు తుల రాశిలోకి ఎంటర్ అవుతాడు. సూర్య సంచారం కారణంగా తులా రాశి వారు సమస్యలను ఎదుర్కోవాల్సి ఉంటుంది.
Surya Gochar effect on libra zodiac sign peoples. జులై 16న రాత్రి కర్కాటక రాశిలోకి సూర్యుడు ప్రవేశించనున్నాడు. తుల రాశి వారిపై ఎలాంటి ప్రభావం ఉంటుందో తెలుసుకుందాం.
Six Planets Conjunction in Capricorn: ఆరు గ్రహాలు మకరరాశిలోకి రావడం వల్ల కొన్ని రాశుల వారికి ఎంతో మేలు జరగనుంది.. అయితే కొన్ని రాశులకు మాత్రం చాలా కీడు జరుగుతుంది. మరి అవేమిటో ఒకసారి చూడండి.
Sun Viral photos : సూర్యుడికి సంబంధించి అన్ని కోణాల ఫొటోలు మనం చూసి ఉంటాం. అయితే టెలిస్కోప్ (Telescope) ద్వారా తీసిన కొన్ని పిక్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఒక ఫుట్బాల్లా.. ఆ బంతికి ఏదో అక్కడక్కడ పీచు లేచినట్లుగా...మచ్చలున్నట్లుగా ఎంతో క్లియర్గా ఉండే సూర్యుడి ఫోటోలను మనకు ఫొటోగ్రాఫర్ ఆండ్రూ మెక్కార్తీ చూపించారు.
భగ భగ మంటూ నిప్పు కణికలా ఎప్పుడూ మండుతూనే . . ప్రపంచానికి వెలుగులు పంచుతున్న సూర్యుడిని చూడాలని చాలా మందికి ఉంటుంది. కానీ అతి ప్రకాశవంతమైన కాంతి కిరణాలు ప్రసరించే ఆ భాస్కరున్ని నేరుగా చూడడం చాలా కష్టం.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.