ఈ నెల 30 నుంచి గోల్కొండ బోనాలు ప్రారంభం అవుతాయని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ తెలిపారు. గోల్కొండ బోనాల ఉత్సవాల నిర్వహణ, ఏర్పాట్లపై గోల్కొండ కోట వద్ద సమీక్ష నిర్వహించారు. తెలంగాణ సంస్కృతికి ప్రతీకగా నిలిచే బోనాలకు తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత రాష్ట్ర పండుగగా గుర్తింపు లభించిందన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాలతో ప్రభుత్వం ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహిస్తున్నామన్నారు. బోనాల సందర్భంగా జగదాంబ మహంకాళి అమ్మావారికి ప్రభుత్వం తరపున పట్టువస్త్రాల సమర్పిస్తామన్నారు. బోనాల నిర్వహణ కోసం ప్రభుత్వం 15 కోట్ల రూపాయలు మంజూరు చేసింది.
Talasani On Early Elections: రంగారెడ్డి జిల్లా తుక్కుగూడలో జరిగిన బండి సంజయ్ ప్రజాసంగ్రామ ముగింపు సభలో కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా చేసిన వ్యాఖ్యలపై టీఆర్ఎస్ నేతలు భగ్గుమంటున్నారు. అమిత్ షా తో పాటు బండి సంజయ్ పై తీవ్రంగా విరుచుకుపడుతున్నారు.
టీఅర్ఎస్ పార్టీలో మరో మంత్రి మీద ఆధినేత కేసీఆర్ గుర్రుగా ఉన్నట్లు తెలుస్తోంది. పార్టీలో ప్రాధాన్యత తగ్గించడంతో పాటు పార్టీ కార్యక్రమాలకు దూరం పెడుతున్నారు. ఈటెల తరువాత మరో మంత్రిమీద వేటు పడనుందని టీఅర్ఎస్ వర్గాల్లో జోరుగా చర్చజరుగుతుంది.
He participated in the May Day celebrations held at various places in Hyderabad on the occasion of World Labor Day. Alleged corruption of nearly Rs 3,000 crore in the Telugu Television Channels Association
Cine Karmikotsavam 2022 : కార్మిక దినోత్సవం సందర్భంగా హైదరాబాద్ కోట్ల విజయ్ భాస్కర్ రెడ్డి మైదానంలో తెలుగు ఫిల్మ్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో సినీ కార్మికోత్సవం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మెగాస్టార్ చిరంజీవి, కేంద్రమంత్రి కిషన్ రెడ్డి, మంత్రులు తలసాని, శ్రీనివాస్ గౌడ్, మల్లారెడ్డి, ఏపీ మంత్రి వేణుగోపాలకృష్ణ, ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్, సీఎల్పీ నేత భట్టి విక్రమార్క, పరుచూరి గోపాలకృష్ణ, తమ్మారెడ్డి భరద్వాజ, వందేమాతరం శ్రీనివాస్, దిల్ రాజు, అలీ, సి.కల్యాణ్, గద్దర్, నారాయణమూర్తి తదితరులు పాల్గొన్నారు.
Talasani counter to AP Minister Botsa Satyanarayana: కేటీఆర్ వ్యాఖ్యలకు ఏపీ మంత్రి బొత్స కౌంటర్‌పై తెలంగాణ మంత్రి తలసాని రియాక్ట్ అయ్యారు. బొత్స వ్యాఖ్యలను తలసాని తప్పు పట్టారు.
Telangana Governor Tamilisai Soundararajan’s comments on various issues, including violation of protocol by officials during her visits to districts, are “painful and irresponsible,” said state minister Talasani Srinivas Yadav
FIR Movie: విష్ణు విశాల్ హీరోగా తెరకెక్కిన ఎఫ్ఐఆర్ సినిమాపై వ్యతిరేకత వ్యక్తమౌతోంది. మనోభావాల్ని దెబ్బతీసేలా ఉందంటూ అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. ఇక చిత్ర యూనిట్ కూడా క్షమాపణలు చెప్పింది.
Talasani clarifeis on movie ticket prices: కోవిడ్ కొత్త వేరియంట్ దృష్ట్యా థియేటర్లపై ఎలాంటి ఆంక్షలు విధించమని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ స్పష్టం చేశారు. కోవిడ్ వల్ల రెండేళ్లుగా సినీ ఇండస్ట్రీ ఇబ్బందులు ఎదుర్కొంటోందని.. ఇప్పుడిప్పుడే తేరుకుంటున్న పరిస్థితుల్లో మళ్లీ ఒమిక్రాన్ (omicron) రావడం బాధకరమన్నారు.
Theatres in Telangana: థియేటర్లలో సినిమా చూసే ఆనందం, ఆ ఫీల్‌గుడ్ ఎక్స్‌పీరియెన్స్ మిస్ అవుతున్నాం అనుకునే వారికి తెలంగాణ సర్కారు గుడ్ న్యూస్ చెప్పింది. ఈ నెల 23 నుంచి రాష్ట్రవ్యాప్తంగా థియేటర్లు తెరుచుకునేందుకు ప్రభుత్వం థియేటర్ల యజమానులకు అనుమతించింది. ఇది ఆడియెన్స్‌కే కాదు.. సినిమా వాళ్లకు, థియేటర్ల యాజమాన్యాలకు కూడా పెద్ద గుడ్ న్యూసే.
Talasani Srinivas Yadav Reacts On Rumours Of Movie Theatres Shut Down: దాదాపు 18 రాష్ట్రాలలో కొత్త రకం కరోనా కేసులు నమోదవుతున్నాయి. ఈ నేపథ్యంలో తెలంగాణలో సినిమా థియేటర్లు మరోసారి మూత పడనున్నాయని ప్రచారం జోరందుకుంది.
తెలంగాణ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ జీహెచ్ ఎంసి ఎన్నికలపై ( GHMC Elections ) కీలక వ్యాఖ్యాలు చేశారు. తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీ గ్రేట్ హైదరాబాద్ మున్సిపల్ కార్పోరేషన్ ఎన్నికల్లో మొత్తం 150 సీట్లలో 104 సీట్లను కైవసం చేసుకుంటుంది అని ఆశాభావం వ్యక్తం చేశారు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.