Asia Cup 2022: ఆసియా కప్‌లో భారత్ జోరు కొనసాగుతోంది. ఇప్పటికే సూపర్-4లోకి దూసుకెళ్లింది. తర్వాతి మ్యాచ్‌కు సమయం ఉండటంతో టీమిండియా ఆటగాళ్లు సరదా గడుపుతున్నారు.
Asia Cup 2022: ఆసియా కప్‌లో టీమిండియా జోరు కొనసాగుతోంది. టోర్నీలో సూపర్-4కు దూసుకెళ్లింది. ఈసందర్భంగా భారత జట్టు కూర్పుపై టీమిండియా మాజీ ఆటగాడు గౌతమ్ గంభీర్ స్పందించాడు.
Asia Cup 2022: ఆసియా కప్ రసవత్తరంగా సాగుతోంది. తొలి మ్యాచ్‌లోనే భారత్ ఘన విజయం సాధించింది. ఈనేపథ్యంలో టీమిండియా మాజీ ఆటగాడు హర్భజన్ సింగ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.
Hardik Pandya Fitness and Diet. వెన్ను గాయం కారణంగా జట్టుకు దూరమైన హార్దిక్ పాండ్యా.. ఫిట్నెస్ కోసం చాలా శ్రమించాడు. హార్దిక్ డైట్, ఫిట్నెస్ వర్కౌట్ గురించి ఓసారి తెలుసుకుందాం.
Team India Kala Chashma: టీమ్ ఇండియా ఆటగాళ్ల డ్యాన్స్ వీడియో ఒకటి ఇటీవల వైరల్ అవుతోంది. కాలా చష్మా పాటకు ఇరగదీసి మరీ డ్యాన్స్ చేస్తున్న వీడియో అది. ఆ వివరాలు మీ కోసం..
IND vs PAK: ఆసియా కప్‌లో భారత్, పాకిస్థాన్ జట్లు నువ్వా నేనా అన్నట్లు తలపడ్డాయి. చివరకు టీమిండియా విజయం సాధించింది. ఐతే మ్యాచ్ తీరుపై పాక్ మాజీ పేసర్ షోయబ్ అక్తర్ సంచలన వ్యాఖ్యలు చేశాడు.
IND vs PAK: ఆసియా కప్‌లో భారత్ శుభారంభం చేసింది. దయాది దేశం పాకిస్థాన్‌పై ఘన విజయం సాధించింది. ఈనేపథ్యంలో బీసీసీఐ చీఫ్ సౌరభ్ గంగూలీ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
Mohammad Wasim: ఆసియా కప్ 2022లో ప్రత్యర్ధి దేశాలు రెండూ తొలి మ్యాచ్‌లో తలపడనున్నాయి. ఈ క్రమంలో పాకిస్తాన్ జట్టుకు గాయాలు వెంటాడుతున్నాయి. మరో పేస్ బౌలర్ మ్యాచ్‌కు దూరం కానున్నాడు.
Virat Kohli: ఆసియా కప్ ప్రారంభమయ్యేందుకు మరి కొద్దిగంటలు మిగిలుంది. టీమ్ ఇండియా మాజీ రధ సారధి, కీలక ఆటగాడైన విరాట్ కోహ్లీ చేసిన ట్వీట్ అభిమానుల్ని ఆందోళనకు గురిచేస్తోంది. కోహ్లీ రిటైర్ కానున్నాడనే సంకేతాలు వెలువడుతున్నాయి. అసలేం జరిగిందంటే..
Asia Cup 2022: క్రికెట్ ప్రేమికులు ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఆసియా కపా్ 2022 మరి కొన్ని గంటల్లో ప్రారంభం కానుంది. ఆసియా కప్‌లో ఆడాలని ఎదురుచూస్తున్న ఆ ఆటగాడికి టీమ్ ఇండియాలో స్థానం దక్కడం అనుమానంగానే ఉంది.
Team India: ఆసియా కప్ 2022 ఆగస్టు 27 నుంచి ప్రారంభం కానుంది. క్రికెట్ ప్రేమికులు ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఈ టోర్నీలో టీమ్ ఇండియా ఇద్దరు కీలక ఆటగాళ్లకు దూరమౌతోంది. ఆ వివరాలు మీ కోసం..
Shubman Gill: జింబాబ్వే గడ్డపై వన్డే సిరీస్‌ను భారత్ క్లీన్‌స్వీప్ చేసింది. సిరీస్‌లో యువ భారత్ ఆకట్టుకుంది. ఈక్రమంలోనే టీమిండియా యువ ఆటగాడు శుభ్‌మన్ గిల్ మరో రికార్డు సృష్టించాడు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.