దేశంలో కోవిడ్-19 మహమ్మారి కేసులు రోజురోజుకూ పెరుగుతున్నాయి. ఈ క్రమంలోనే కొత్త రకం కరోనా ఆందోళన సైతం మొదలైంది. దీనివల్ల ప్రమాదం తక్కువని నిపుణులు చెబుతున్నప్పటికీ.. ఇది వేగంగా వ్యాపిస్తుందని పేర్కొంటున్నారు.
New coronavirus strain: 2019 చివర్లో కరోనా వైరస్ వణికిస్తే..2020 చివర్లో కొత్త కరోనా వైరస్. ప్రపంచాన్ని వణికిస్తోంది. ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా కొత్త కరోనా వైరస్ ప్రపంచదేశాల్లో విస్తరిస్తోంది.
Covid-19 Vaccine: కోవిడ్-19 వల్ల ఇబ్బంది పడుతున్న కోట్లాది మంది ప్రజలకు శుభవార్త. ఫైజర్- బయోన్టెక్ సంస్థలు తయారు చేసిన వ్యాక్సిన్ అత్యవసర వినియోగానికి ప్రపంచ ఆరోగ్య సంస్థ అనుమతి ఇచ్చింది.
Coronavaccine: ప్రపంచ వ్యాప్తంగా కోవిడ్-19 వ్యాక్సినేషన్ ప్రారంభం అయిన తరుణంలో భారత ప్రభుత్వం కీలక ప్రకటన చేసింది. యునైటెడ్ కింగ్డమ్కు చెందిన ఆక్స్ఫర్డ్-ఆస్ట్రాజెనెకా వ్యాక్సిన్ అత్యవసర పరిస్థితిలో వినియోగం కోసం భారత ప్రభుత్వం అంగీకరించలేదు.
New coronavirus strain: బ్రిటన్ నుంచి విస్తరిస్తున్న కొత్త కరోనా వైరస్ ఆందోళన కల్గిస్తోంది. ఇండియాలో సైతం ఆరు కేసులున్నట్టు నిర్ధారణ కావడంతో కలవరం కల్గిస్తోంది. అయితే అంత ప్రమాదకరమా కాదా అనే విషయంలో స్పష్టత వచ్చింది.
Corona Second Wave In Telangana: కరోనా ఫస్ట్ వేవ్‌తో ప్రమాదం ఏమీ లేదని.. కానీ కరోనా సెకండ్ వేవ్‌తో ప్రమాదం పొంచి ఉందని రాష్ట్ర ప్రజలను మంత్రి ఈటల రాజేందర్ హెచ్చరించారు. రోనా సెకండ్ వేవ్‌ను ఎదుర్కొనేందుకు తెలంగాణ ప్రభుత్వం సిద్ధంగా ఉన్నారు.
New CoronaVirus In Telangana: బ్రిటన్ నుంచి తెలంగాణకు వచ్చిన ప్రయాణికులలో ఏడుగురికి కరోనా పాజిటివ్‌గా తేలినట్లు రాష్ట్ర వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్ తెలిపారు. కొత్త కరోనా వైరస్ బ్రిటన్‌లో కలకలం రేపుతున్న నేపథ్యంలో గత రెండు వారాలుగా విదేశాల నుంచి వస్తున్న వారిపై నిఘా ఉంచినట్లు తెలిపారు.
ప్రపంచాన్ని భయపెడుతున్న కొత్త రకం కరోనా వైరస్ ఆంధ్రప్రదేశ్‌లో ప్రవేశించిందా..యూకే నుంచి ఢిల్లీకొచ్చి..అక్కడ్నించి తప్పించుకున్న ఆ మహిళ రాజమండ్రి చేరడమే దీనికి కారణంగా తెలుస్తోంది.
New coronavirus: బ్రిటన్‌లో వెలుగుచూసిన కొత్త రకం కరోనా వైరస్ ఇండియాలో ప్రవేశించేసిందా..8మందికి కాదు 20మంది యూకే రిటర్న్స్‌కు పాజిటివ్‌గా తేలడంతో భయాందోళనలు వ్యక్తమవుతున్నాయి.
కరోనావైరస్ (CoronaVirus) మహమ్మారిని అరికట్టేందుకు ఏడాది నుంచి శాస్త్రవేత్తలు, వైద్య నిపుణులు కంటిమీద కునుకులేకుండా పోరాడుతుంటే.. ప్రస్తుతం మరో కొత్త రకం వైరస్ అందరినీ ఆందోళనకు గురిచేస్తోంది.
Nations impose UK travel bans over new variant : కొత్త రకం వైరస్ యూరప్ దేశాలను వణికిస్తోంది. బ్రిటన్ సహా ఆఫ్రికా దేశాల్లో కొత్త రకం కరోనా వైరస్ స్ట్రెయిన్ విజృంభిస్తోంది. తద్వారా కరోనా వైరస్‌తో పాటు కొత్త వైరస్ వ్యాప్తిని అరికట్టేందుకు పలు దేశాలు విమానాల రాకపోకలపై నిషేధం విధిస్తున్నాయి.
Pfizer vaccine in UK News Updates: ఫైజర్-బయోఎన్‌టెక్ రూపొందించిన కరోనా వైరస్ వ్యాక్సిన్‌ను యూకేలో తీసుకోనున్న మొదటి వ్యక్తిగా భారత సంతతికి చెందిన 87 ఏళ్ల హరి శుక్లా నిలవనున్నారు. నేటి నుంచి యూకేలో ఫైజర్ వ్యాక్సిన్ పంపిణీ ప్రారంభించనున్నారు.
లాక్ డౌన్ కాలంలో కరోనా తిప్పలే కాకుండా ఇంట్లో కష్టాలు అదే స్థాయిలో ఉన్నాయి. పాఠశాలలు మూతపడ్డాయి. పిల్లలు తల్లిదండ్రులను ఆటపట్టిస్తున్నారు. దీంతో ఇప్పట్లో అవి తెరుచుకునే పరిస్థితి దగ్గర్లో కనబడటం లేదు.
కరోనా మహమ్మారి వ్యాప్తి రోజు రోజుకు వేగంగా విస్తరిస్తోంది. కాసేపటిక్రితం బ్రిటన్ ప్రధాని బోరిస్ జోన్సన్ కు కరోనా సోకినట్టు నిర్ధారణయ్యిందని బ్రిటన్ అధికార వర్గాలు తెలిపాయి. గత 24 గంటలుగా బోరిస్ జాన్సన్ స్వల్పంగా జ్వరం, దగ్గుతో బాధపడుతున్నట్టు గుర్తించారు. కాగా చీఫ్ మెడికల్ ఆఫీసర్
విశ్వవ్యాప్తంగా ఆందోళన కలిగిస్తున్న కరోనావైరస్ ను పూర్తి స్థాయిలో అంతమొందించడానికి ఇప్పటికే పలు దేశాలు లక్డౌన్ ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే కేవలం ఈ లాక్డౌన్ అంశం సరిపోదని వైరస్ సంక్రమణను రూపుమాపాలంటే ఖచ్చితమైన అత్యవసర ప్రజారోగ్య చర్యలు అవసరమని
9/11 దాడుల ప్రధాన సూత్రధారైన ఒసామా బిన్ లాడెన్ చాలా మంచి బాలుడని.. చిన్నప్పుడు చాలా శాంత స్వభావం కలిగి ఉండేవాడని.. అయితే చెడు మార్గంలో వెళ్లడం వల్లే తన జీవితాన్ని తలకిందులైందని ఆయన తల్లి అలియా గానెమ్ తెలిపారు.
పంజాబ్ రాష్ట్రంలో పలు దాడులు జరిపించి జనాలను భయభ్రాంతులకు గురి చేయడం కోసం పాకిస్తాన్ ఇంటర్ సర్వీసెస్ ఇంటెలిజెన్స్ (ఐఎస్ఐ) స్థానిక నేరస్తుల సహాయం తీసుకుంటుందనే వార్తలు వస్తున్నాయి.
ఎయిర్‌పోర్టు అంటేనే భద్రతకు, సరైన తనిఖీకి పెట్టింది పేరు. అలాంటి ఎయిర్ పోర్టులో అప్పుడప్పుడు చెకింగ్ అధికారులు ఎంత నిర్లక్ష్యంగా ఉంటారో ఈ సంఘటన చూస్తే అర్థమవుతుంది. ఓ మహిళ పొరపాటున గమనించకుండా తన పాస్ పోర్టు బదులు భర్త పాస్ పోర్టు తీసుకొని ఎయిర్ పోర్టుకి వచ్చేసింది.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.